ఆ రైతుల నెత్తిన పాలు పోసిన జగన్..!

Chakravarthi Kalyan

ఉల్లి, టమాటా.. ఈ రెండు పంటలు రైతుల పాలిట లాటరీ టిక్కెట్లుగా తయారయ్యాయి. ఆరుగాలం శ్రమంచి పంట పండించినా అమ్మే సమయం వచ్చే వరకూ సీన్ రివర్స్ అవుతోంది. ఒక్కోసారి బ్రహ్మాండమైన రేటు పలుకుతుంటే..మరోసారి కేజీ రూపాయలు కూడా రైతులకు రావడం లేదు. దీనికి తోడు మార్కెటింగ్ శాఖ అధికారుల ఆగడాలు రైతులను గుల్ల చేస్తున్నాయి.


తాజాగా కర్నూలు జిల్లా పత్తికొండ టమాటా మార్కెట్ లో ఇదే సమస్య తలెత్తింది. ధరలు పలకక రైతులు టమోడాను పశువులకు మేతగా వేశారన్న విషయం చివరకు {{RelevantDataTitle}}