31 కాలేజీల్లో కొత్త కోర్స్ ప్రారంభించిన జగన్ ప్రభుత్వం

Sirini Sita
మరమనిషి లేదా రోబో అనేది ఒక వాస్తవికమైన లేదా యాంత్రిక కృత్రిమ ఉపకరణం. వాడుకలో, దీనిని సాధారణంగా కంప్యూటర్ లేదా ఎలక్ట్రానిక్ ప్రోగ్రామింగ్ (వైద్యుత క్రమణిక) మార్గనిర్దేశంతో పని చేసే ఒక విద్యుత్-యాంత్రిక ఉపకరణంగా పిలుస్తారు, ఇది సొంతంగా పనులు నిర్వర్తించగలదు. ఆకారం లేదా కదలికల వలన, సొంత ఉద్దేశ్యం లేదా యంత్రాంగం ఉన్నట్లు కనిపించడం రోబోట్ యొక్క మరో సాధారణ లక్షణంఆధునిక .


యుగంలో రోబోట్ ల పాత్ర పెరుగుతుంది అందుకే మన ప్రభుత్వం ముందడుగు వేసి  మన దాదాపు 31 కాలేజీల్లో అడ్వాన్స్‌ రోబోటిక్‌ కోర్సును అందుబాటులోకితెస్తామని  ఆంధ్రప్రదేశ్‌ సిల్క్‌ అండ్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ చల్లా మధుసూధన్‌ రెడ్డిగారు  తెలిపారు. 


విజయవాడలో గురువారం జరిగిన విలేకరులో సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ {{RelevantDataTitle}}