అసెంబ్లీ, లోక్ సభ్ ఎన్నికల ఫలితాలు 2019 : లైవ్ అప్ డేట్స్
— విశాఖ దక్షిణం టీడీపీ వాసుపల్లి గణేష్ కుమార్ గెలుపు...అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
— తూ.గో.పిఠాపురం వైకాపా అభ్యర్థి పెండెం దొరబాబు విజయం మెజార్టీ 16వేలు
— గుంటూరు: పెదకూరపాడులో 14,042 ఓట్ల అధిక్యంతో వైకాపా అభ్యర్థి నంబూరు శంకరరావు విజయం
— మదనపల్లె వైకాపా అభ్యర్థి నవాజ్ భాషా 29164 ఓట్ల ఆధిక్యంతో విజయం.
— తూ.గో.రాజానగరం లో వైకాపా అభ్యర్థి జక్కంపూడి రాజా 31, 495 గెలుపు
— కుప్పంలో14వ రౌండ్ ముగిసే సరికి చంద్రబాబు 22,957 ఓట్ల ఆధిక్యంలో ఉండగా, పులివెందులలో 17వ రౌండ్ ముగిసే సరికి జగన్ 62వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
— ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. సబ్ కా సాథ్, సబ్కా వికాస్, సబ్ కా విశ్వాస్ కలిస్తే విజయీ భారత్ అని మోదీ ట్విటర్లో పేర్కొన్నారు.
— లఖ్‌నవూలో కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ గెలుపొందారు.
— కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో చంద్రబాబు విజయం సాధించారు
— నిజామాబాద్ లోక్‌సభ తెరాస అభ్యర్థి కె.కవిత 60వేల పైచిలుకు ఓట్ల వెనుకంజలో ఉన్నట్లు అనధికార సమాచారం.
— కర్ణాకటలోని తుమకూరు లోక్‌సభ నియోజకవర్గంలో మాజీ ప్రధాని దేవేగౌడ ఓడిపోయారు. ఈ స్థానంలో భాజపా అభ్యర్థి బసవరాజ్ గెలుపొందారు.
— వారణాసిలో ప్రధాని మోదీ విజయం: వారణాసి లోక్‌సభ నియోజకవర్గంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి ఘన విజయం సాధించారు
— తాడేపల్లి: వైకాపా అధ్యక్షుడు జగన్ నివాసానికి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం వచ్చారు. ఎన్నికల్లో విజయం సాధించిన ఆయనకు అభినందనలు తెలిపారు.
— షాలిని యాదవ్‌పై 4లక్షల ఓట్ల మెజార్టీతో మోదీ గెలుపొందారు.
— కడప లోక్‌సభ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డి గెలుపొందారు.
— విజయవాడ పార్లమెంటు : 6 రౌండ్లు పూర్తి, 921 ఓట్ల ఆధిక్యంలో తెదేపా
— రాజమండ్రి గ్రామీణం టీడీపీ గోరంట్ల బుచ్చియ్య చౌదరి విజయం
— విజయవాడ మధ్య : 7 రౌండ్లు పూర్తి 4847 ఓట్ల ఆధిక్యంలో వైకాపా
— నందిగామ: రౌండ్లు పూర్తి ,2706 ఓట్ల ఆధిక్యంలో వైకాపా
— విజయవాడ తూర్పు :14 రౌండ్లు పూర్తి 9467 ఓట్ల ఆధిక్యంలో తెదేపా
— తూ.గో. రాజానగరంలో వైకాపా అభ్యర్థి జక్కంపూడి రాజా విజయం
— కృష్ణా జిల్లా, పామర్రు వైసీపీ అభ్యర్థి కైలే అనిల్ , 32,961 ఓట్ల మెజారిటీతో గెలుపు
— రాజమండ్రి అర్బన్ టీడీపీ ఆదిరెడ్డి భవానీ 30,436 ఓట్లు తో విజయం
— అనంతపురం జిల్ల్లా..... -పుట్టపర్తి అసెంబ్లీలో 12 రౌండ్స్ పూర్తి...వైసీపీ ఓట్లు 67,222. టీడీపీ ఓట్లు 46,351...వైసీపీ ఆధిక్యం 20,871.
మరింత సమాచారం తెలుసుకోండి:
-
2019
-
Amaravati
-
Amaravathi
-
Traffic police
-
CM
-
Grama Sachivalayam
-
CBN
-
Prime Minister
-
Assembly
-
Naveen Patnaik
-
TDP
-
Kumaar
-
VISWASARAYI KALAVATHI
-
SANKARA RAO NAMBURU
-
Mohammed Nawaz Basha
-
JAKKAMPUDI RAJA
-
Karimnagar
-
Telangana Rashtra Samithi TRS
-
District
-
Chevireddy Bhaskarareddy
-
Narendra Modi
-
Loksabha
-
Bharatiya Janata Party
-
Andhra Pradesh
-
Parliament
-
choudary actor
-
East
-
Pamarru
-
anil music
-
Hindupuram