ముంబయ్ : ప్రభుత్వానికి రోజులు దగ్గరపడినట్లేనా ?

Vijaya



మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడినట్లే అనిపిస్తోంది. సంక్షోభానికి సంబంధించిన కీలక పరిణామాలు ఢిల్లీలో మొదలవుతుండటంతో ఆయువు తీరిపోయే రోజు దగ్గరలోనే ఉన్నట్లు అనుమానంగా ఉంది. {{RelevantDataTitle}}