ఏపీ బడ్జెట్‌: ఎవరెవరికి ఎన్ని కోట్లు ఇచ్చారో తెలుసా?

Chakravarthi Kalyan
ఏడాదికి సరిపడా జమా ఖర్చుల పద్దే బడ్జెట్. ఏపీలో ఇవాళ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశ పెట్టారు. రెండున్నర లక్షల కోట్లకుపైగా రూపాయలతో బడ్జెట్ ప్రవేశ పెట్టారు. మరి ఆ బ‌డ్జెట్ లో ఎవరెవరికి ఎంత కేటాయించారో తెలుసా..?
    వ్యవసాయం రూ.69,306 కోట్లు కేటాయింపులు
    వ్యవసాయ మార్కెటింగ్, సహకార శాఖలకు రూ.11,387.69 కోట్లు
    వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.13,630 కోట్లు
    రైతులకు విత్తన సరఫరా రూ.200 కోట్లు
    జీరో బెస్డ్‌ వ్యవసాయం రూ.87.27 కోట్లు
    అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్స్‌ రూ.50 కోట్లు
    ధరల స్థిరీకరణ నిధి రూ.500 కోట్లు
    వైయస్‌ఆర్‌ రైతు భరోసా రూ.3,900 కోట్లు
    రైతులకు వడ్డీ లేని రుణాలు రూ.500 కోట్లు
    వైయస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా రూ.1802.04 కోట్లు
    ప్రకృతి వైపరీత్యాల నిధి రూ.2,000 కోట్లు
    రాష్ట్రీయ‌ కృషి వికాస్‌ యోజన రూ.1,750 కోట్లు
    వైయస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక రూ.18,000 కోట్లు
    ఆర్థిక సేవల రంగానికి రూ.69,306 కోట్లు
    జగనన్న విద్యా కానుక రూ.2,500 కోట్లు
    జగనన్న వసతి దీవెన రూ.2,083.32 కోట్లు
    ఉన్నత విద్య–రూ.2,014.30 కోట్లు
    సెకండరీ ఎడ్యుకేషన్‌–రూ.27,706.66 కోట్లు
    ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రూ.10,201.60 కోట్లు
    డ్వాక్రా (రూరల్‌) వైయస్‌ఆర్‌ వడ్డీ లేని రుణాలు రూ.600 కోట్లు
    డ్వాక్రా (అర్బన్‌) వైయస్‌ఆర్‌ వడ్డీ లేని రుణాలు రూ.200 కోట్లు
    పర్యావరణ, అటవీ శాఖకు రూ.685.36 కోట్లు
    విద్యుత్‌ రూ.10,281.04 కోట్లు
    పౌర సరఫరాలు– రూ.3,719.24 కోట్లు కేటాయింపులు
    పశు సంవర్ధకం–రూ.1,568.83 కోట్లు
    బీసీ సంక్షేమం రూ.20,962.06 కోట్లు
    ఇరిగేషన్‌ ఫ్లడ్‌ కంట్రోల్‌ రూ.11,482 కోట్లు
    గ్రామీణాభివృద్ధి రూ.17,109 కోట్లు
    సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ–రూ.685 కోట్లు
    ట్రాన్స్‌పోర్ట్‌–రూ.9,617 కోట్లు
    ఇందన రంగానికి రూ.10,281 కోట్లు
    జనరల్‌ ఎకో సర్వీసెస్‌–రూ.4,420 కోట్లు
    ఇండస్ట్రీ అండ్‌ మినరల్స్‌–రూ.2,755.17 కోట్లు
    వెనుకబడిన వర్గాల అభివృద్ధికి రూ.20,962 కోట్లు
    పాల ఉత్పత్తి, పశు సంవర్ధక శాఖ, మత్స్యశాఖకు రూ.1,568 కోట్లు
    అమ్మ ఒడి రూ.6,500 కోట్లు కేటాయింపు
    వైయస్‌ఆర్‌ చేయూత రూ.4,325 కోట్లు
    నేతన్న నేస్తం రూ.199.99 కోట్లు
    వైయస్‌ఆర్‌ ఆసరా రూ.6,400 కోట్లు
    ఈబీసీ నేస్తం రూ.590 కోట్లు
    వైయస్‌ఆర్‌ కాపు నేస్తం రూ.500 కోట్లు
    కాపుల సంక్షేమం రూ.3,531.68 కోట్లు
    మైనారిటీల సంక్షేమం రూ.1,750.50 కోట్లు
    క్రిస్టియన్‌ కార్పొరేషన్‌ రూ.11.34 కోట్లు
    బ్రాహ్మణ కార్పొరేషన్‌ రూ.455.23 కోట్లు
    జగనన్న చేదోడు రూ.300 కోట్లు
    జగనన్న తోడు రూ.20 కోట్లు
    వైయస్‌ఆర్‌ వాహన మిత్ర రూ.260 కోట్లు
    మత్స్యకార భరోసా రూ.120.49 కోట్లు
    మత్స్యకారుల డీజిల్‌ సబ్సిడీ రూ.50 కోట్లు
    ఎస్సీ సబ్‌ప్లాన్‌ రూ.18,518 కోట్లు
    ఎస్టీ సబ్‌ ప్లాన్‌–రూ.6,145 కోట్లు
    బీసీ సబ్‌ ప్లాన్‌ రూ.29,143 కోట్లు
    మైనారిటీ యాక్షన్‌ ప్లాన్‌ రూ.3,532 కోట్లు
    ఈబీసీ సంక్షేమం రూ.6,639 కోట్లు
    వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ రూ.2,000 కోట్లు
    వైయస్‌ఆర్‌ ఆరోగ్య ఆసరా రూ.300 కోట్లు
    ఆసుపత్రుల్లో నాడు–నేడు రూ.1,603 కోట్లు
    నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ రూ.2,462.03 కోట్లు
    మెడికల్‌ కాలేజీల్లో పనుల కోసం రూ.753.84 కోట్లు
    కొత్త మెడికల్‌ కాలేజీలు, ఆసుపత్రుల కోసం రూ.320 కోట్లు
    ట్రైబల్‌ ఏరియాలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల కోసం రూ.170 కోట్లు
    104 సర్వీసుల కోసం రూ.140 కోట్లు
    108 కోసం రూ.133.19 కోట్లు
    ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో సీట్ల పెంపు కోసం రూ.100 కోట్లు
    ఎన్‌హెచ్‌ఎం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కోసం రూ.695.88 కోట్లు
    అంగన్ వాడీల కోసం రూ. 1517.64 కోట్లు
    సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల కోసం రూ.450 కోట్లు
    ఎస్సీ పారిశ్రామికవేత్తల ఇన్సెంటివ్‌ల కోసం రూ.175 కోట్లు
    ఐటీ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ ఇన్సింటివ్‌లు రూ.60 కోట్లు
    ఇండస్ట్రియల్  ప్రమోషన్‌కు ఇన్సెంటివ్‌లు రూ.411.62 కోట్లు
    అంగన్ వాడీల కోసం రూ. 1517.64 కోట్లు
    విశాఖ చెన్నై ఇండస్ట్రీయల్ కారిడార్‌క రూ.236.86 కోట్లు
    వైఎస్ఆర్‌ బీమా రూ.372.12 కోట్లు
    అంగన్ వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం కోసం రూ. 1200 కోట్లు
    సంపూర్ణ పోషణ కార్యక్రమాల కోసం రూ.330 కోట్లు
    సంపూర్ణ పోషణ ప్లస్ రూ.201.82 కోట్లు
    ఫ్యామిలీ వెల్ఫేర్‌ సెంటర్స్ - రూ.218 కోట్లు
    పీఎం ఆయుష్మాన్‌ భారత్ హెల్త్‌ ఇన్‌ప్రాస్ట్రక్షర్‌ మిషన్‌ రూ.250 కోట్లు
    ఆశా వర్కర్ల గౌరవ వేతనంః రూ. 343.97 కోట్లు
     ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్స్ఃరూ. 218 కోట్లు
    రేషన్ బియ్యం కోసం రూ. 3,100 కోట్లు
    బియ్యం డోర్‌ డెలివరీ కోసం రూ. 200.02 కోట్లు
    పట్టణాభివృద్ధి - రూ.8,796 కోట్లు
    తాగునీటి , పారిశుద్ధ్యం రూ.2,133.63 కోట్లు
    గ్రామీణ తాగునీటి సరఫరా  కోసం రూ.1,149.93 కోట్లు
    ఉపాధి హామీ పథకం కోసం రూ.5వేల కోట్ల కేటాయింపు
    నేషనల్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్ రూ.389.06 కోట్లు
    స్వచ్ఛ భారత్ కోసం రూ.500 కోట్లు
    అర్చకుల కోసం రూ.122 కోట్లు
     

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: