కేసీఆర్‌ హయాంలోనే మహిళలకు భద్రత

Veldandi Saikiran
మంత్రి  సబితా ఇంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక సమాజంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నారన్నారు మంత్రి  సబితా ఇంద్రారెడ్డి.  గతంలో సమ్మర్ వస్తే నీళ్ల కోసం మహిళలు ఎదురుకున్న ఇబ్బందులు ఎన్నో- కేసీఆర్ సీఎం అయ్యాక మహిళలకు నీళ్ల కష్టం లేకుండా చేశారని..  కేసీఆర్ ప్రభుత్వంలో మహిళల భద్రత పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి- షీ టీమ్స్ ఏర్పాటు చేశారని స్పష్టం చేశారు మంత్రి  సబితా ఇంద్రారెడ్డి.   పోలీస్ శాఖలో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కేసీఆర్ తెచ్చారని..  NRI వేధింపులను అరికట్టేందుకు ప్రత్యేక nri సెల్ సీఎం ఏర్పాటు చేశారన్నారు మంత్రి  సబితా ఇంద్రారెడ్డి.  మహిళలకు ఆర్థిక భద్రత కోసం...ఇంట్రెస్ట్ లేకుండా రుణాలు ఇస్తోంది టీఆరెస్ ప్రభుత్వమన్నారు మంత్రి  సబితా ఇంద్రారెడ్డి.  మహిళలు రాజకీయంగా ఎదగాలని సీఎం కేసీఆర్ ఎప్పుడూ కోరుకుంటారని చెప్పారు మంత్రి  సబితా ఇంద్రారెడ్డి.  నామినేటెడ్ పోస్టులు మహిళలకు కేటాయించి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించారన్నారు మంత్రి  సబితా ఇంద్రారెడ్డి.  

మూడు రోజుల పాటు జరిగే మహిళా దినోత్సవ వేడుకల్లో మహిళలందరూ పాల్గొనాలని పిలుపు నిచ్చారు మంత్రి  సబితా ఇంద్రారెడ్డి.  మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై జరిగిన హత్య యత్నం కుట్ర మంచి పద్ధతి కాదన్నారు మంత్రి  సబితా ఇంద్రారెడ్డి.  ఆరోపణలు అంటున్నారు విపక్షాలు పోలీసుల విచారణ లో తెలుతుందని చెప్పారు మంత్రి  సబితా ఇంద్రారెడ్డి.  ఇలాంటి పనులు ఎవరు చేసిన ఉపేక్షించేది లేదని వెల్లడించారు మంత్రి  సబితా ఇంద్రారెడ్డి.  ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను మూడు రోజులు జరపాలని పార్టీ నిర్ణయం తీసుకుందని.. 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మహిళా దినోత్సవం వేడుకలు జరుగుతాయన్నారు.  టీఆరెస్ ప్రభుత్వం వల్ల మహిళలకు అందిన ఫలాల గురించి వివరించబోతున్నామని.. 6వ తేదీన గ్రామంలో కేసీఆర్ ఫొటోకు రాఖీ కట్టే కార్యక్రమమని.. 7వ తేదీన కళ్యాణాలక్ష్మి- కేసీఆర్ కిట్- అందిన కుటుంబాలతో భేటీలు ఉంటాయన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts

సంబంధిత వార్తలు: