వేరొకరితో సంబంధం తప్పుకాదు: హైకోర్టు సంచలన తీర్పు

Satvika
ఈరోజుల్లో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. ప్రతికూల భావోద్వేగాలకు గురైనప్పుడు, లేదా కొన్ని బలహీన పరిస్థతుల వల్ల కావొచ్చు. లేదా వేరొకరి పై ఆకర్షణ కారణంగా ఇలాంటి బంధాలకు బానిసలుగా మారుతున్నారు. అయితే కొన్ని బంధాలు మాత్రం అందరినీ ఆలోచన లో పడేలా చెస్తుంది.. అయితే తప్పుగా బావించాల్సిన అవసరం లేదని అంటున్నారు. కొన్ని అత్యవసర అవసరాల కోసం అలాంటి బంధాల ను పెట్టుకోవడం తప్పు కాదని కొందరు అంటున్నారు. ఇప్పుడు ఏకంగా హైకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది.

సమాజం దృష్టిలో కూడా వివాహేతర సంబంధం అనైతిక చర్యే అయినప్పటికీ వాస్తవాన్ని పరిగణలోకి తీసుకుంటే దుష్ప్రవర్తన పరిధిలోకి తీసుకురావడం ఈ కోర్టుకు కష్టమవుతుంది.. ఒక వ్యక్తి ఇలాంటి సంబంధాన్ని కలిగి ఉంటే అది తప్పు కాదని చెప్పుకొచ్చారు.. బలవంతపు ఒత్తిడికి గురైథె అది తప్పు అంథెకానీ మిలిగినది తన సొంత విషయం అని విష్లెషకులు అంటున్నారు. విషయాన్నికొస్తే.. ఒక కానిస్టేబుల్ తన సమీపంలో ని ఒక విథంథువు తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు..

ఆ విషయం తెలుసుకున్న పోలీసు శాఖ అతన్ని విధుల నుంచి తొలగించాలని అనుకున్నారు. అతనికి ఈ విషయం పై ఉత్తర్వులు కూడా అందించారు. అతను హైకోర్టు లో పిటిషన్‌ ను దాఖలు చేశాడు. దీనిని విచారించిన మహిళా న్యాయమూర్తి సంగీతా విషెన్‌.. సంచలన తీర్పు ఇచ్చింది. అతని తప్పు లేదని తీర్పు ఇచ్చారు. అంతేకాదు అతన్ని వెంటనే విధుల్లోకి తీసుకొవాలని కోరింది.అతని వ్యక్తిగత వ్యవహారమని కోర్టు స్పషం చేసింది. మహిళ తో కానిస్టేబుల్ అక్రమ సంబంధాని కి సంబంధించిన సీసీఫుటేజ్‌ ని నగర పోలీసు ఉన్నతాధికారుల కు అందించి మరీ వితంతువు కుటుంబం అతని పై ఫిర్యాదు చేసింది.. పోలీసు అధికారులు మాత్రం పోలీసుల పై నమ్మకం పోతుందని అతన్ని విధుల నుంచి తొలగించారు. దీనిపై కొందరు కామెంట్లు చెస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: