TTD స్నేక్ క్యాచ‌ర్ ప‌రిస్థితి విష‌మం

Veldandi Saikiran
తిరుపతి  :  తిరుమల శ్రీ వారి టీటీడీ స్నేక్ క్యాచ‌ర్ భాస్క‌ర్ నాయుడు ప‌రిస్థితి అత్యంత విష‌మంగా ఉందని సమాచారం అందుతోంది.   గడిచిన  ఆరు రోజుల ముందు పాముకాటుకు గురయ్యారు టీటీడీ స్నేక్ క్యాచ‌ర్  భాస్క‌ర్ నాయుడు.  ఈ నేపథ్యంలోనే.... తిరుప‌తి లోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రి లో టీటీడీ స్నేక్ క్యాచ‌ర్ భాస్క‌ర్ నాయుడును చేర్పించారు ఆయన కుటుంబ సభ్యులు. తిరుప‌తి లోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రి లో   ప్రస్తుతం  చికిత్స పొందుతున్నారు   టీటీడీ స్నేక్ క్యాచ‌ర్  భాస్క‌ర్ నాయుడు.   టీటీడీ స్నేక్ క్యాచ‌ర్  భాస్క‌ర్ నాయుడు ప్లేట్ లెట్స్ త‌గ్గిపోవ‌డంతో నిన్న చికిత్స చేసిరు ఆస్పత్రి  వైద్యులు.  డెంగ్యూ కూడా సోక‌డంతో మ‌రింత ఆందోళ‌న‌క‌రంగా  టీటీడీ స్నేక్ క్యాచ‌ర్  భాస్క‌ర్ నాయుడు ఆరోగ్యం ఉన్నట్లు సమాచారం అందుతోంది.  ఈ నేపత్యంలోనే.... ప్ర‌స్తుతం వెంటిలేట‌ర్‌పై చికిత్స పొందుతున్నారు  టీటీడీ స్నేక్ క్యాచ‌ర్  భాస్క‌ర్ నాయుడు.   

టీటీడీ స్నేక్ క్యాచ‌ర్  భాస్క‌ర్ నాయుడు ఆరోగ్య ప‌రిస్థ‌తిపై తీవ్ర ఆందోళ‌న చెందుతున్నారు ఆయన కుటుంబ స‌భ్యులు.  ఎన్నో ఏళ్లు గా తిరుమ‌ల‌, తిరుప‌తిలో విష స‌ర్పాల నుండి భ‌క్తుల‌ను ర‌క్షిస్తున్నారు  టీటీడీ స్నేక్ క్యాచ‌ర్  భాస్క‌ర్ నాయుడు.  టీటీడీ ఉద్యోగిగా ప‌ని చేస్తూ ఇప్ప‌టి వ‌ర‌కు 10 వేల పాముల‌కు పైగా ప‌ట్టుకున్నారు  టీటీడీ స్నేక్ క్యాచ‌ర్  భాస్క‌ర్ నాయుడు.  రిటైరైన‌ ప్ప‌టికీ  టీటీడీ స్నేక్ క్యాచ‌ర్  భాస్క‌ర్ నాయుడు సేవ‌లు కొన‌సాగిస్తోంది టీటీడీ పాలక మండలి.  అయితే.. ఈ నేపథ్యంలోనే  టీటీడీ స్నేక్ క్యాచ‌ర్  భాస్క‌ర్ నాయుడు... ఆరు రోజుల ముందు పాముకాటుకు గురయ్యారు.  ఇక టీటీడీ స్నేక్ క్యాచ‌ర్  భాస్క‌ర్ నాయుడు... ఆరోగ్యం బాగుండాలని టీటీడీ పాలక మండలి..  అధికారులు కూడా శ్రీవారిని కోరుకుంటున్నారు. టీటీడీ స్నేక్ క్యాచ‌ర్  భాస్క‌ర్ నాయుడు... కోసం పూజలు కూడా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ttd

సంబంధిత వార్తలు: