సాయిరెడ్డి కౌంటర్ అదిరింది గురూ! ఓవ‌ర్ టు టీఢీపీ


ఆంధ్ర ప్రదేశ్ ఆర్థక శాఖ మాజీ మంత్రికి యనమల రామకృష్ణుడికి  ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నేత vijayasai REDDY' target='_blank' title='విజయసాయి రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">విజయసాయి రెడ్డి తనదైన రీతిలో గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇంతకీ ఇద్దరి మధ్య ఏం జరిగింది ? ఎక్కడ  వివాదం వివాదం ఏర్పడింది ? వారిద్దరి మాటల తూటాలు ఏంటి ? జస్ట్ ఏ లుక్


ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మొహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వంలో ఆర్థిక శాఖమంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి. ఇటీవల ఆయన తన శాఖకు చెందిన ఉన్నతాధికారులు  ఢిల్లీ వెళ్లి కేంద్ర ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేంద్ర ఉన్నతాధికారులకు వివరించారు. అంత వరకూ బాగానే ఉంది. ఆ సమావేశానికి  రాజ్యసభ సభ్యుడు vijayasai REDDY' target='_blank' title='విజయసాయి రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">విజయసాయి రెడ్డి, ఇతర వై.ఎస్.ఆర్ సిపి  పార్లమెంట్ సభ్యులు కూడా హాజరయ్యారు. సమావేశానంతరం vijayasai REDDY' target='_blank' title='విజయసాయి రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">విజయసాయి రెడ్డి తాము జరిపిన సమావేశపు వివరాలను మీడియాకు వివరించారు.
నిత్యం మీడియాకు కనిపించే తెలుగు దేశం పార్టీ నేతలు ఈ విషయమై ఎవరూ స్పదించ లేదు.  ఆ పార్టీకి చెందిన వ్యక్తి, గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా పని చేసిన యనమల రాకృష్ణుడు మాత్రం స్పందించారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న మంత్రులకు మీడియాతో మాట్లాడాలంటే భయమని విమర్శించారు. అంతే  కాకుండా, ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీరును విమర్శించారు. ఆయన క్యాబినెట్ ను కిచెన్ క్యాబినెట్ గా  యనమల అభివర్ణించారు. రాష్ట్రంలో సజ్జల రామకృష్ణా రెడ్డి, ఢిల్లీలో విజయసాయి రెడ్డిలు పెత్తనం చెలాయిస్తున్నారని ఆరోపించారు.  కేంద్ర ఆర్థిక శాఖ అధికారులతో జరిగిన సమావేశ వివరాలను vijayasai REDDY' target='_blank' title='విజయసాయి రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">విజయసాయి రెడ్డి మీడియాకు వివరించడం ఏమిటని యనమల ప్రశ్నించారు. దీనిపై వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు vijayasai REDDY' target='_blank' title='విజయసాయి రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">విజయసాయి రెడ్డి తనదైన రీతిలో గట్టిగా సమాధానం చెప్పారు.
ఏపీ చరిత్రలో అతి చెత్త ఆర్థిక మంత్రి ఎవరంటే టీడీపీలో కట్టప్పగా చెప్పుకునే యనమల పేరు వినిపిస్తుంది. ఏడాదిలో 300 రోజులకు పైగా ఓవర్ డ్రాఫ్ట్, వేస్ అండ్ మీన్స్‌కు వెళ్లిన చరిత్ర ఆయనిది. పైగా తానో పేద్ద మేధావినంటూ నీతి వచనాలు. ప్రజలు ఏనాడో మర్చిపోయారు ఈ నమ్మకద్రోహిని. అంటూ సామాజిక మాధ్యమాల్లో విజయ సాయి  గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇక తెలుగుదేశం పార్టీ ఎలా స్పదిస్తుందో చూడాలి. vijayasai REDDY' target='_blank' title='విజయసాయి రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">విజయసాయి రెడ్డి కౌంటర్ కు దిమ్మతిరిగి ఉంటుందా ?  ఓవ‌ర్ టు టీఢీపీ

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: