సిఎం జగన్ ఉండగా.. ఏపీలోకి డ్రగ్స్ అస్సలు రాదు !

Veldandi Saikiran
డ్రగ్స్ వ్యవహారం పై  వైసీపీ ఎమ్మెల్యే reddy GOPIREDDY' target='_blank' title='గోపిరెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.  గుజరాత్ లోని ముంద్రా పోర్టులో మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారని.. ఆ హెరాయిన్ కు ఏపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు వైసీపీ ఎమ్మెల్యే reddy GOPIREDDY' target='_blank' title='గోపిరెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి.  బట్ట కాల్చి మీద వేయటం టీడీపీకి  అలవాటేనని..  టీడీపీ ట్రైనింగ్ మేరకే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ నేతలంతా మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు.  దర్యాప్తు సంస్థలను తప్పుదోవ పట్టించేందుకే విజయవాడ తప్పుడు అడ్రెస్ ఇచ్చారని..  8 ఏళ్ల క్రితమే మాచవరం సుధాకర్ ఏపీ విడిచి చెన్నై వెళ్లిపోయారని గుర్తు చేశారు.  

ఏపీ కి డ్రగ్స్, మాదక ద్రవ్యాలు వచ్చినట్టు దుష్ప్రచారం చేస్తున్నారని.. వైసీపీ ఎమ్మెల్యేలు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు బుద్ధా వెంకన్న, జీవీ ఆంజనేయులు మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు.  జీవీ ఆంజనేయులు ప్రభుత్వం మ్యాను ఫ్యాక్చరింగ్ చేసే ఫెర్టిలైజర్స్ ద్వారా వందల కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డాడని మండిపడ్డారు.  కాల్ మనీ కేసు లో డైరెక్టు గా దొరికిన వ్యక్తి బుద్దా వెంకన్న అని..  ముఖ్యమంత్రి రాష్ట్రం లో ఆ సాంఘిక ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారని వెల్లడించారు వైసీపీ ఎమ్మెల్యే reddy GOPIREDDY' target='_blank' title='గోపిరెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి.

 వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలాంటి చర్యలకు పాల్పడరని.. మాచవరం సుధాకర్ జగన్ అనుచరుడంటూ జీవీ ఆంజనేయులు దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.  అమ్మఒడి వంటి అద్భుతమైన పథకాలతో జగన్..  పాలన చేస్తున్నారని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ డ్రగ్స్ ను ఏపీలోకి రానివ్వరని స్పష్టం చేశారు.  ఆధారల్లే కుండా తప్పుడు ప్రచారం చేస్తే సహించే ప్రసక్తే లేదని పేర్కొన్నారు.  సత్తెనపల్లి లో ఎంపీటీసీ లను కిడ్నాప్ చేసిన చరిత్ర టీడీపీదని.. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో ఎలాంటి చిన్న ఘర్షణ కూడా చోటు చేసుకోలేదన్నారు వైసీపీ ఎమ్మెల్యే reddy GOPIREDDY' target='_blank' title='గోపిరెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి.  అయ్యన్నపాత్రుడు నీచంగా మాట్లాడారని.. రాజకీయ అనుభవం ఉన్న అయ్యన్న అలాంటి వ్యాఖ్యలు కరెక్ట్ కాదని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: