భారత్ ను పాకిస్తాన్లో కలిపేస్తాడట.. ఏంటో ఈ ప్రమాణాలు..?

praveen
పాకిస్తాన్ ప్రజలు ఆర్మీ దృష్టిని ఆకర్షించేందుకు ఎప్పుడు భారత్ పై  విమర్శలు చేయడం లేదా సంచలన ఆరోపణలు చేయడం లాంటివి చేస్తూ ఉంటారు పాకిస్థాన్కు చెందిన ప్రముఖులు.  గతంలో ఇమ్రాన్ ఖాన్ కూడా ఇలా భారత్ పై పలు రకాల విమర్శలు చేసి ఏకంగా అధ్యక్షుడిగా ఎన్నికల్లో గెలిచాడు. కాగా గత కొన్ని రోజుల నుంచి షోయబ్ అక్తర్ భారత్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నాడు అయితే అక్కడ ఎవరైతే భారత్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తారో వారినే  నూతన అధ్యక్షుడిగా నాయకుడిగా ఎన్నుకుంటారు ఉగ్రవాదులు, పాకిస్థాన్ సైన్యం. ఈక్రమంలోనే షోయబ్ అక్తర్ గత కొన్ని రోజుల నుంచి భారత్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు.

 రోజురోజుకు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి  దీన స్థితిలోకి వెళ్ళిపోతున్న పాకిస్తాన్ గురించి ఆలోచించకుండా ఎప్పుడూ ఇతర దేశాల పై పడి ఏడుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారి పోతూ ఉంటారు  ఇక ఇటీవల షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు కాస్తా సంచలనంగా మారిపోయాయి. మొదట కాశ్మీర్ ని ఆ తర్వాత భారత దేశాన్ని కూడా  పాకిస్తాన్ కలిపి  వేసుకుంటామని.. అంటూ ఇటీవల షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు కాస్తా సంచలనంగా మారిపోయాయి.

 షోయబ్ అక్తర్ వ్యాఖ్యలపై స్పందిస్తున్న విశ్లేషకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ప్రజలకు కనీసం తినడానికి తిండి లేని పరిస్థితి ఉందని అక్కడి ప్రజల ప్రయోజనాలను గాలికి వదిలేసి..  విదేశాలకు  అప్పు తీర్చడం పైన దృష్టి పెట్టడం మానేసి భారత్ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది అని అంటున్నారు విశ్లేషకులు.  కొన్ని రోజుల నుంచి కాశ్మీర్ ప్రాంతంలోపాకిస్తాన్ సైన్యంపై ఉగ్రవాదులపై భారత సైన్యం విరుచుకుపడుతుంటే ఇప్పుడు షోయబ్ అక్తర్ ఏకంగా కాశ్మీర్ను భారత్లో పాకిస్థాన్ లో కలిపేస్తామని చెప్పడం హాస్యాస్పదం అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: