ఏపీలో అంబులెన్స్ రాకపోతే చెత్త కుప్పలో కరోనా పేషంట్ ని తరలించాల్సిన దుస్థితి ఇలాంటివి ఎన్నో

Arun Showri Endluri
కొద్దిరోజులక్రితంగుంటూరుజిల్లాలోకరోనాసోకినఒకవ్యక్తిఅంబులెన్స్కోసంఎదురుచూసిచివరికినడిరోడ్డుపైనప్రాణాలువదిలినతీరునుచూశాం.గంటలతరబడిఆమృతదేహాన్నితరలించడానికిఎవరూముందుకురాలేదు.ఇకవైఎస్జగన్ప్రభుత్వంవాటినిరాష్ట్రంలోనికివదిలినప్పుడుఅంబులెన్సులతోఒకపెద్దపెరేడ్నేనిర్వహించింది.ఊర్లన్నీఅంబులెన్సులుఅవసరంలేకపోయినాఆరోజుఅవిఅన్నీరోడ్లుతిరిగాయి.కానీఅవసరమైనప్పుడుమాత్రంఅందుబాటులోలేకుండాపోయాయి.

ఏపీలోఅంబులెన్సులుకథగ్రౌండ్లెవెల్లోచాలాఘోరంగాతయారైంది.ఒకేఅంబులెన్స్లోఒకరినికాకుండాపదిమందికిపైగాకుక్కేసినతీరునిఒకజిల్లాలోచూశాం.ఇకతాజాగాపశ్చిమగోదావరిజిల్లాలోఒకబాధితుడినిబండిలోఆసుపత్రికితరలించివలసినపరిస్థితిఏర్పడినతీరూచూశాంఇకఅధికారకొన్నిమీడియావర్గాలుఅయితేసాంకేతికసమస్యలతోఅవిరోడ్డుమీదఆగిపోతున్నట్లుచెబుతున్నాయి.ఇకమొన్నామధ్యడీజిల్లేకపోవడంతోఅర్థాంతరంగాఅంబులెన్స్ఒకటిఆగిపోయిఅత్యవసరసమయంలోబాధితులకుఉపయోగపడలేకపోయింది.

ఇకఈవిషయంలోనివైఫల్యాలపైసమీక్షించాల్సినవారు....ప్రజలకుభరోసాఇవ్వాల్సినవారుప్రశ్నిస్తేఎదురుదాడేతప్పబాధ్యతాయుతమైనసమాధానంమాత్రంఅధికారపార్టీనేతలనుండిరావడంలేదు. అలాగేఆయాఅంబులెన్స్‌సర్వీసుల్నినిర్వహిస్తోన్నప్రైవేటుసంస్థల్నిఅప్రమత్తంచేయాలి, వీలైతేహెచ్చరించాలి. ఇవన్నీమానేసి, విపక్షాలపైఎదురుదాడికిదిగేందుకుమాత్రమేఅధికారపార్టీనేతలుఅత్యుత్సాహంచూపుతుండడంగమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: