22 అంతస్తులు.. 30 సెకన్లు.. ఫటా ఫట్... 

Balachander

కట్టడం కంటే కూల్చడం తేలిక.. నిర్మించడం కంటే.. దానిని కష్టపడి కట్టడం చాలా కష్టం.  ఏదైనా సరే నిర్మించాలంటే చమటోడ్చాలి.  వందలాది మంది సహాయ సహకారాలు తీసుకోవాలి.. ప్లాన్ వేయాలి.. దండిగా డబ్బులు ఉండాలి.  ఇలా ఎన్నో రకరకాల సాధనాలు ఉండాలి.  అలా ఉన్నప్పుడే అన్ని వర్కౌట్ అవుతాయి.  ప్రతిదీ ప్లాన్ గా చేసుకుంటూ పోవాల్సి వస్తుంది.  అలా కాకుండా కూల్చేయాలి అంటే ఎంతలో పని చిటికెలో పూర్తవుతుంది.  
ఒకప్పుడు కట్టాలి అంటే ఏళ్ళు.. కూల్చాలి అంటే నెలలు పట్టేది.  ఇప్పుడు అలా కాదు. నెలలతరబడి వందలాంది కూలీలు, కోట్లాది రూపాయల డబ్బు పెట్టి పదుల సంఖ్యలో అంతస్తులు నిర్మించిన ఎలాంటి కట్టడమైన సరే సెకన్ల వ్యవధిలో కూల్చేస్తున్నారు.  అందులో సందేహం అవసరం లేదు.  కట్టడానికి కూలీలు కావాలిగాని, కూల్చాడనికి అవసరం లేదు.  
దండిగా జిలెటిన్ స్టిక్స్ ఉంటె చాలు.  ఎలాంటి కట్టడం అయినా సరే క్షణాల్లో కూలిపోతుంది.  ఎంత కష్టమైనా వంతెన అయినా సరే యిట్టె సముద్రంలో మునిగిపోతుంది.  అధునాతన {{RelevantDataTitle}}