"అమెరికాలో తీవ్ర సంక్షోభం"...నిపుణుల ఆందోళన...!!!

NCR

అగ్ర రాజ్యం అమెరికాలో తీవ్ర సంక్షోభం నెలకొంది. ఈ లెక్కలు గతంలో బయటపడ్డాయో లేదో కానీ అమెరికాలో ఈ సంక్షేభం భవిష్యత్తులో అమెరికాకి ముప్పు తీసుకువస్తుందని చెప్పడంలో సందేహం లేదని అంటున్నారు నిపుణులు. తాజా అధ్యయనం ప్రకారం చూస్తే. గడిచిన దశాబ్ద కాలంలో నిరాశ్రయులు అయిన విద్యార్ధులు అధికంగా ఉన్నారట. అంతేకాదు వారందరూ రోడ్లపై, పాడు బడిన బస్ షెల్టర్ లలో తల దాచుకుంటూ చదువుకుంటున్నారని తెలుస్తోంది.

 

సుమారు 50 శాతం మంది పిల్లలు కేవలం ఇలా కాలం వెళ్ళదీస్తుంటే, సుమారు 30 శాతం మంది పిల్లలు స్నేహితుల ఇళ్ళలో, లేదా తెలిసిన వారి వద్ద ఉంటూ చదువుకుంటున్నారట. ఈ విషయాన్ని వెల్లడించింది ఎవరో కాదు నేషనల్ {{RelevantDataTitle}}