వెనక్కి తగ్గిన అమెరికా.. రష్యాకి ఆఫర్?
కానీ ఆ తర్వాత మాత్రం యూరోపియన్ యూనియన్ నాటో దళాలు వెనక్కి తగ్గాయి అని చెప్పాలి. కారణం యూరోపియన్ యూనియన్లోని ఎన్నో దేశాలు రష్యాకు ఆయుధాల కొనుగోలు చేస్తూ ఉన్నాయి. ఈ క్రమం లోనే ఉక్రెయిన్ కు మద్దతు తెలిపితే తమ దేశ ఆయుధ విక్రయాలపై కఠిన ఆంక్షలు విధిస్తాము అంటూ అంతర్గతంగా రష్యా వ్యూహాలు రచించింది. దీంతో ఇక అమెరికా చెప్పినప్పటికీ యూరోపియన్ యూనియన్ దేశాలు మాత్రం ఉక్రెయిన్ కి మద్దతు ఇచ్చేందుకు ముందుకు రాలేదు అని చెప్పాలి.
కానీ అటు నాటో యూరోపియన్ యూనియన్ దేశాలు ఉక్రెయిన్ ఎయిర్ బేస్ లో క్షిపణులను మోహరించాయి అంటూ రష్యా అనుమాన పడుతుంది. ఇలాంటి సమయం లోనే అమెరికా రష్యాకు ఒక ఆఫర్ వచ్చింది. తాము ఉక్రెయిన్ కు మద్దతుగా క్షిపణులు యుద్ధ విమానాలను మోహరించ లేదని.. అనుమానం ఉంటే ఇక ఉక్రెయిన్ ఏయిర్ బేస్ వద్దకు నిపుణులను పంపించి చెక్ చేసుకోవచ్చు అంటూ అంటూ చెప్పింది అమెరికా దీన్నిబట్టి ఇక అమెరికా వెనక్కి తగ్గింది అని అంటున్నారు విశ్లేషకులు.. ఏం జరుగుతుందో చూడాలి మరి.