సూర్య
, అనుష్క
జంటగా నటించిన 'సింగం'
విజయవంతమవడంతో,
దాని
సీక్వెల్‌ను కూడా తెరకెక్కించి
మరో విజయాన్ని దక్కించుకున్న
దర్శకుడు హరి.
'పూజై'
చిత్రం
తర్వాత ఆయన 'సింగం-3'కు
సిద్ధమయ్యారు.
దీనికి
సంబంధించి స్క్రిప్టును
తయారు చేయడానికి తన బృందంతో
సహా రెండు నెలలుగా ప్రముఖ
పర్యాటక ప్రాంతమైన కుట్రాలంలో
మకాం వేశారు.
ప్రస్తుతం
స్క్రిప్టు పూర్తి చేసుకుంది.
దీంతో
జూన్‌లో ఈ మూవీకి సంబంధించిన
రెగ్యులర్ షూటింగ్ ని
ప్రారంభించడానికి హరి సన్నాహాలు
చేస్తున్నారు.
ఈలోపు
నటీనటులు, సాంకేతిక
నిపుణులను ఎంపిక చేసే పనుల్లో
ఆయన నిమగమయ్యారు.
'సింగం',
'సింగం-2'కు
భిన్నంగా 'సింగం-3'లో
సూర్యను వైవిధ్యంగా చూపించనున్నట్లు
సమాచారం. అయితే
సింగం 3లో
అనుష్కకి చోటు దక్కే ఛాన్స్
కనిపించడంలేదు. మొదట
అనుష్కని తీసుకునేందుకు హరి
ఆసక్తి చూపినప్పటికీ,
హీరో మాత్రం
అనుష్కని తీసుకోవద్దని
చెప్పుకొచ్చాడంట.
ప్రస్తుతం
సూర్య 'హైకూ
చిత్రంలో నటిస్తున్నారు.
ఆ
తర్వాత వినోద్ దర్శకత్వలోనూ
సూర్య నటించనున్నట్లు సమా
చారం. ఈ
చిత్రాలను పూర్తి చేసుకున్న
తర్వాతే 'సింగం-3'లో
సూర్య నటించునున్నారని
కోలీవుడ్ సమాచారం.
మరింత సమాచారం తెలుసుకోండి: