బికినీతో పిచ్చెక్కిస్తున్న హాట్ బ్యూటీ..!!

Edari Rama Krishna
బాలీవుడ్ లో ఇప్పు డు వస్తున్న సినిమాలు దాదాపు హాలీవుడ్ స్టయిల్ లో ఉంటున్నాయి. అంతే కాదు అడల్ట్ కంటెంట్ ఎక్కువ ఉన్న సినిమాలే వస్తున్నాయి. వాటికే ఇప్పడు మంచి గిరాకీ ఉండడంతో దర్శక నిర్మాతలు అటువైపే పరగులు తీస్తున్నారు. అంతే కాదు హీరోయిన్లు కూడా విపరీతమైన ఎక్స్ పోజీంగ్ కు తయారయ్యారు.  బికినీ వేయడం కుర్రకారు ని రెచ్చగొట్టడం అనేది కామన్ అయిపొయింది.

 బాలీవుడ్ భామ అదితి రావు హైదరీ హాట్ ఫోటో


బాలీవుడ్ లో అప్ కమింగ్ హీరోయిన్లు విచ్చలవిడిగా ఎక్స్ పోజింగ్ ఫోజులు ఇస్తూ సోషల్ నెట్ వర్క్ లో పెట్డం తద్వారా సినిమా చాన్స్ లు రావాలి డబ్బు గడించాలి విశేషమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి అందుకోసం అందాల ఆరబోత కు రెడీ అంటున్నారు. తాజాగా బాలీవుడ్ భామ అదితి రావు హైదరీ తాజాగా టూ పీస్ బికినీ వేసి చేసిన ఫోటో షూట్ మైమరచి పోయేలా చేస్తోంది .  అందమంతా నీకోసం ఆరబోస్తున్నా అన్నట్టుగా సోయగాలు దోచుకు పోరా అన్నట్లుగా ఉన్న ఈ హాట్ స్టిల్స్ ని చూస్తూ కుర్రకారు ఊహా లోకాల్లో విహరిస్తున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: