హాట్ లుక్స్‌తో రచ్చ చేస్తున్న యాంకర్ విష్ణుప్రియ!!
యాంకర్ విష్ణుప్రియ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. యాంకర్‌గా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. అనతికాలంలోనే ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకుంది.
చాలా కాలం క్రితం ఇండస్ట్రీకి పరిచయం అయిన విష్ణుప్రియకు.. 'పోరా పోవే' రియాల్టీ షోతో భారీ క్రేజ్ ఏర్పడింది. ఈ షోలో సుధీర్ తో కలిసి విష్ణు చేసే సందడి అంతా ఇంతా కాదు.
అయితే ఈ ప్రోగ్రాం కన్నా ముందు సీరియల్స్, వెబ్ సిరీస్‌లో నటించింది విష్ణుప్రియ. అయితే సీరియల్స్, వెబ్ సిరీస్ కన్నా.. యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఇక స్క్రీన్ పైనే కాకుండా.. సోషల్ మీడియాలో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటోంది ఈ భామ.
హాటు ఫొటోలతో కుర్రకారుకు హీటెక్కిస్తోంది. తాజాగా కూడా హాట్ లుక్స్ తో రచ్చ చేస్తున్న విష్ణుప్రియ ఫొటోలు నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. మరి వాటిపై మీరు కూడా ఓ లుక్కేసేయండి.