సినిమా రేటింగ్స్ లో ప్రిన్స్ మహేష్ వెనకంజలో

Sirini Sita
తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలు నటించే పెద్ద పెద్ద సినిమాల బాక్సాఫీస్ ఫలితంతో అనుబంధం లేకుండా  టెలివిజన్లో  మంచి రేటింగ్సే లభిస్తుంటాయి. ఇక సినిమా కంటెంట్ ఎలా ఉన్నా సరాసరిగా  14-15 మధ్య రేటింగ్స్ లభించే  సత్తా ఉంది మన తెలుగు స్టార్లకు. 


ఇక హిట్ సినిమాలకు మాత్రం  20కి అటు ఇటుగా టీఆర్పీ లభించడం కూడా చూసాము. కానీ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌ల జోరు పెరిగాక ఆ ప్రభావం థియేట్రికల్ మీదే కాదు.. టెలివిజన్ రేటింగ్స్ మీద కూడా బాగా ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తుంది. ఇందుకు నిదర్శనం {{RelevantDataTitle}}