మరోసారి వైరల్ అవుతున్న సమంత.. అక్కడ ఫోటోలను చుస్తే షాక్ అవ్వాల్సిందే..

satvika
ఏం చేసిన కూడా ఆమె చేయాలి.. మనసు ఏటో వెళ్ళిపోయినా ఈమె కారణం.. నవ్వించిన, కవ్వించినా కూడా ఆమె చేస్తే అందం అంటున్నారు సినీ దర్శక నిర్మాతలు. రామలక్ష్మి పాత్రలో నటించిన, ఓ మంచి భార్యగా, ఒక బేబీగా ఈమె సినిమా ప్రస్థానం ఆగనిది.. ఇంతకీ ఎన్ని వేరియేషన్స్ ఉన్న ఆమె ఎవరో కాదు అక్కినేని సమంత..పెళ్ళికి ముందు ఆమె చేసిన సినిమాలు ఓ రేంజులో ఉంటె పెళ్లయ్యాక ఆమె రేంజు మరోలా ఉంది. 


సక్సెస్ మాత్రమే నాకు తెలుసు అంటూ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది సమంత.. మీ సక్సెస్ వెనక రహస్యం గురించి అడగగా.. నన్ను అభిమానించే ఈ జనం అంటూ చెప్పడం ఆమె గొప్పతనం అందుకే {{RelevantDataTitle}}