చిరు 152 మూవీ హీరోయిన్ ఎవరు తెలుసా?

siri Madhukar
టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవికి ఎంత క్రేజ్ ఉందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. పదేళ్ల విరామం తర్వాత వివివినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చి మరోసారి తన సత్తా చాటారు మెగాస్టార్ చిరంజీవి.  ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమంలో ఎన్నో అద్భుతాలు సృష్టించిన మెగాస్టార్ ప్రస్తుతం తన వయసుకు తగ్గ పాత్రలనే ఎంచుకుంటున్నారు.  ఈ నేపథ్యంలో బ్రిటీష్ సైన్యాన్ని గజ గజలాడించి ఎదిరించి పోరాడిన మొట్టమొదటి తెలుగు బిడ్డ...రేనాటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా {{RelevantDataTitle}}