అప్పట్లో గొంతు బాగాలేదని.. ఇప్పుడు ఆ గొంతుకే కోట్లు గుమ్మరిస్తున్నారు..!!

Balachander
కాలం కలిసొస్తే.. ఏదైనా సాధ్యమే అని చెప్పడానికి ఓ ఉదాహరణ అమితాబ్ జీవితం.  కష్టపడకుండా ఏది ఊరికే రాదు. ఊరికే వచ్చింది అంటే అది మీ దగ్గర నిలబడదు.  లక్ష్యం కోసం కోసం కష్టాన్ని నమ్ముకుంటే ఆ కష్టమే నిలబెడుతుంది.. గెలిపిస్తుంది.  అలాంటి వ్యక్తి అమితాబ్ బచ్చన్.  {{RelevantDataTitle}}