హిందీ అర్జున్ రెడ్డి సినిమా పై సంచలన కామెంట్స్ చేసిన ప్రభాస్..!
ఈ నేపథ్యంలో హిందీ లో రీమేక్ అయిన ఈ సినిమా కబీర్ సింగిల్ గా తెరకెక్కింది. సందర్భంగా దర్శకత్వంలో షాహిద్ కపూర్ హీరోగా సినీ 1 స్టూడియోస్ బ్యానర్ నిర్మించింది. షాహిద్ కపూర్ పక్కన కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన కబీర్ సింగ్ మూవీ జూన్ 21వ తేదీ రిలీజ్ కానుంది. మే 13వ తేదీ కబీర్ సింగ్ మూవీ ట్రైలర్ రిలీజయి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
బాహుబలి , బాహుబలి 2 మూవీస్ ద్వారా బాలీవుడ్ లో యెనలేని క్రేజ్ పొందిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కబీర్ సింగ్ మూవీ ట్రైలర్ చూసి ప్రశంసించారు. కబీర్ సింగ్ మూవీ ట్రైలర్ చూ సిన ప్రభాస్ తనతో 7 నిముషాల పాటు మాట్లాడారని, మూవీ ట్రైలర్ ఇష్టపడ్డారని, ఒరిజినల్ మూవీ అర్జునరెడ్డి కి కాపీ పేస్ట్ కాదని చెప్పిన ప్రభాస్ మాటలు తమకు కబీర్ సింగ్ మూవీ విజయం పై కాన్ఫిడెన్స్ పెరిగిందని హీరో షాహిద్ కపూర్ ఆనందాన్ని వ్యక్తపరిచారు.