ఎవరూ నష్టపోలేదంటున్న సమంత

HANUMA HANUMA
 తనవల్ల ఎవరి కాల్షీట్లకు భంగం వాటిల్లలేదని, ఏనిర్మాతకూ పైసా కూడా నష్టం రాలేదని అంటోంది సమం.త. ఇటీవల వ్యాధి నిరోధక శక్తి తగ్గడంతో చర్మ వ్యాధితో బాధపడిన సమంత రెస్ట్ తీసుకుంటోంది. తన రెస్టు వల్ల ఏ నిర్మాత నష్టపోలేదట. తను కడల్ సినిమా కోసం రెండు నెలల డేట్లను కేటాయించిందట. మణిరత్నం కు తన ప్రాబ్లమ్ చెప్పడంతో అర్థం చేసుకున్నారట. అందువల్ల ఆ కాల్షీట్లు తనకు మిగిలాయట.  ఆ సమయంలోనే తాను రెస్ట్ తీసుకుంటున్నానని స్పష్టం చేసిందీ సుందరి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: