ట్వీట్ రివ్యూ: రామాచారి
Ramachari Reviews: Tweet Review | తెలుగు రివ్యూ | English Full Review
Star cast: Venu, Kamalinee Mukherjee ్నDirector: Eeshwarసినిమా సమాప్తం
1:00 pm: రామాచారి సీఐడీ కారు సన్నివేశాలు చాలా బాగున్నాయి.12:50 pm: సినిమాలో ఎలాంటి లాజిక్కు, మెసేజ్ లేకుండా కామన్ కామెడీతో చిత్రాన్నిక్లయిమాక్స్ తీసుకువచ్చారు.
12:45 pm: చిత్రం మొత్తానికి నత్తనడకన సాగుతుంది.. ప్రేక్షకులకు బోర్ కొట్టి ఎప్పడు బయటకు వెళ్లాలా అని ఎదురు చూస్తున్నట్లుగా కన్పించింది..
12:35 pm: పిపిపీ..డుండుం.. అనే పాటకు వేణు, కమిలినీ ముఖర్జీ డ్యాన్స్ చేయడానికి తెగ కష్టపడినట్లుగా కనిపిస్తుంది..
12:30 pm: అలీ దొంగ పాత్ర బ్రహ్మి పోలీస్ కావడంతో వారిద్దరి మధ్య సన్నివేశం టామ్ అండ్ జర్రీ లా దొంగా పోలీస్ సన్నివేశాలు నవ్వుపుట్టిస్తున్నాయి.
INTERVAL :
11:50 am: వేణుకి కమిలినీ ముఖర్జీకి మధ్య సాగే ప్రేమ సన్నివేశాలు కొంత చిరాకు పుట్టించేలా ఉన్నాయి.
11:45 am: వేణుకి బ్రంహ్మనందానికి మధ్య సాగే కామెడీ సీన్లుబాగా నవ్వులు పండిస్తున్నాయి. వేణు దగ్గర ఉండే పోలీస్ డాగ్ కూడా ముఖ్వపాత్ర పోషిస్తున్నది.
11:40 am: రఘుబాబు మెంటల్ పేషెంటుగా మంచి కామెడీ చూపుతున్నారు,వేణు పోలీస్ యూనిఫామ్ లో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాడు.
1135 am: చిత్రంలో అలీకి ిఇచ్చిన డైలాగులు నటన థియేటర్లోని ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి.
11:30 am: కమలినీ ముకర్జీ చాలా గ్యాప్ తర్వాత తలక్కున మెరిసింది.
11:25 am: హీరో వేణు టైటిల్ సాంగ్ తో కామెడీ ఎంట్రీ ి ఇచ్చాడు, తర్వాత ఆలీ దొంగ గంగూలీగా ప్రేక్షకులను నవ్విస్తాడు.
11:20 am: తర్వాత చిత్రంలో కామెడీ నటులు ఎల్బీ శ్రీరాం, రాఘం ఇతర కామెడీ నటుల ఎంట్రీతో థియేటర్ అంతా కేరింతలు కొట్టారు.
11:15 am: చిత్రం మొదలు కాగానే సీరియస్ ఫేస్తొ బ్రంహ్మనందం ఎంట్రీ అందులో పోలీస్ గెటప్ కామెడీగా ఉంది.
11:10 am: చిత్రం చక్కని బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ తో టైటిల్ప్ రోల్ అవుతున్నాయి.
11:00 am: హాయ్! గుడ్ మార్నింగ్ ఏపీ హెరాల్డ్.కమ్ రీడర్ప్. వేణు రామాచారి సినిమా ట్వీట్ రిప్వూకి మీకు స్యాగతం .
Write to: editor@apherald.com;
Call: +91-40-4260-1008