'సరిలేరు' కి సరైన ప్లానింగ్ సిద్ధం చేశారట.....!!

Mari Sithara
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా సరిలేరు నీకేవ్వరు ఇప్పటికే డెబ్భై శాతానికి పైగా షూటింగ్ ని జరుపుకుని సంక్రాంతి కానుకగా అన్ని విధాలా రిలీజ్ కి సిద్దమవుతోందని, ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన అనిల్ సుంకర ఇప్పటికే ఒక మీడియా ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. {{RelevantDataTitle}}