హెవీ టెన్షన్ లో మహేష్ నిర్మాత..కారణాలు తెలిస్తే షాక్ అవుతారు..?

Kunchala Govind
నిర్మాతకి ఒక భారీ సక్సస్ వస్తే ఇక ఆపడం కష్టమే. ఒక్క హిట్ సినిమా తో వచ్చిన డబ్బుతో వరుసగా సినిమాలు ప్లాన్ చేసుకుంటారు. ఇక్కడే పెద్ద సమస్య వస్తోంది. న్యూట్రల్ గా వెళ్ళే నిర్మాతలు చాలా తక్కువ. అదే సమయంలో సరైన జడ్జిమెంట్ కూడా ఉండకపోవడంతో మొత్తం తలకిందులై పోతుంది. ఒక్కసారిగా భారీ ఫ్లాప్ వస్తే తట్టుకోలేరు. అలాంటిది వరుస ఫ్లాపులోస్తే ఇక సినిమాలకు ఫులిస్టాప్ పెట్టక తప్పదు అనే ఆలోచనకి ఎంత పెద్ద నిర్మాతకైనా రావడం కామన్. అయితే నిర్మాత

అయినా కూడా ధైర్యం చేసి గోపిచంద్ తో 'చాణక్య' నిర్మించాడు. ఇప్పుడు ఈయన ఫ్లాపు లిస్టులోకి ఈ 'చాణక్య' కూడా చేరిపోయింది. ఎంతో నమ్మకం పెట్టుకొని మంచి బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకు ఓపినింగ్స్ కూడా పెద్దగా రాలేదు. మొదటి షోకే ఫ్లాప్ అనే టాక్ రావడం తో రిలీజ్ రోజు నుండే సినిమా డౌన్ అయింది. ఈ సినిమా కంటే ముందు గోపీచంద్ కి వరుస ఫ్లాపులు ఉండటంతో ప్రీ రిలీజ్ {{RelevantDataTitle}}