బికినీలో మెరిసిపోతున్న రత్తాలు

Murali

రత్తాలు.. రత్తాలు.. ఓసోసి రత్తాలు.. అంటూ ఖైదీ నెం.150లో మెగాస్టార్ చిరంజీవితో స్టెప్పులేసి కుర్రకారును, చిరంజీవి అభిమానులను ఫిదా చేసిన హాట్ బ్యూటీ లక్ష్మీరాయ్. సర్దార్ గబ్బర్ సింగ్ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో కూడా ఓ సాంగ్ చేసి మెగాబ్రదర్స్ ఇద్దరితోనూ స్టెప్పులేసిన భామగా నిలిచింది లక్ష్మీరాయ్. ఎప్పుడూ ఫిట్ గా ఉండాలనుకునే లక్ష్మీరాయ్ సోషల్ మీడియాలో నిత్యం అప్ డేట్ గా ఉంటుంది. తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్ స్టాగ్రామ్ లో చేసిన పోస్ట్ యువతను చక్కిలిగింతలు పెట్టిస్తోంది.

 


ఫుల్ బ్లాక్ బికినీలో లక్ష్మీరాయ్ చూపించిన వయ్యారానికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. సాలిడ్ స్ట్రక్చర్ తో బికినీలో ఎంతో ఫిట్ గా ఉన్న లక్ష్మీరాయ్ ఆ బికినీకే అందం తెచ్చిందా అన్నట్టుంది ఆ స్టిల్ లో. ఆమధ్య బాగా లావుగ తయారై సినిమా అవకాశాలకు దూరమవుతున్న తరుణంలో మళ్లీ స్లిమ్ లుక్ లోకి మారిపోయింది. ప్రస్తుతం అలాంటి ఫిట్ నెస్ నే మెయింటైన్ చేస్తూంటుంది. తను ఎంత నాజూకుగా ఉంటుందో చెప్పేందుకు ఇలా అప్పుడప్పుడూ బికినీలో ఫోజులిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూంటుంది. సినిమాకు కావాల్సిన ఫిట్ నెస్ అంతా అమ్మడిలోనే ఉందా అన్నట్టుంది ఈ స్టిల్ లో. "జీవితానికి పరమార్ధం.. మనకిష్టమైన జీవితం జీవించడమే" అంటూ ఆ పోస్ట్ లో రాసుకుంది కూడా

 


ఆమధ్యెప్పుడో కాంచనమాల కేబుల్ టీవీ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన లక్ష్మీరాయ్ ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ కే పరిమితమైంది. ఆ తర్వాత కృష్ణవంశీ తన సినిమాలో ఈ భామకు అవకాశం ఇస్తున్నాడని కూడా వార్త రాగానే ఈమె పేరు అందరికీ తెలిసింది. ఇప్పుడు కేవలం ఐటమ్ సాంగ్సే చేస్తున్నా తనదైన ముద్ర వేసి ఆ పాటకు అందం తెస్తూంటుంది.


View this post on Instagram
The purpose of life is to live a life of purpose 😊😊😊

A post shared by Raai Laxmi (@iamraailaxmi) on

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: