ది రాజాసాబ్ సినిమాకు సలార్ సెంటిమెంట్.. ఆ తేదీన రిలీజ్ కావడం ఖాయమా?
ది రాజాసాబ్ సినిమాలో ప్రభాస్ దెయ్యం పాత్రలో కనిపిస్తారని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. ది రాజాసాబ్ సినిమాలో ట్విస్టులు అకసక్తికరంగా ఉండనున్నాయని తెలుస్తోంది. ప్రభాస్ అతిథి పాత్రలో నటించిన కన్నప్ప సినిమా రిలిజ్ కు సరిగ్గా నెల రోజుల సమయం మాత్రమే ఉందనే సంగతి తెలిసిందే.
ది రాజాసాబ్ సినిమా కోసం అభిమానులు ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ది రాజాసాబ్ సినిమాలో కామెడీకి పెద్దపీట వేశారని తెలుస్తోంది. ది రాజాసాబ్ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు సైతం ఎక్కువగానే ఉండనున్నాయని సమాచారం అందుతోంది. ది రాజాసాబ్ సినిమా ప్రభాస్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరుతుందేమో చూడాల్సి ఉంది.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ నిర్మాతలు ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టారు. మారుతి ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారని తెలుస్తోంది. బాక్సాఫీస్ వద్ద ది రాజాసాబ్ మూవీ సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ది రాజాసాబ్ సినిమా నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది. ప్రభాస్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి త్వరలో క్రేజీ అప్ డేట్స్ రానున్నాయి. ది రాజాసాబ్ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ థమన్ కాంబోలో తెరకెక్కుతున్న తొలి సినిమా ఇదే కావడం గమనార్హం.