సింహాన్ని కెలకొద్దంటున్న బండ్ల గణేష్.. పవన్ కు కోపం వస్తే ఇలా ఉంటుందా?
పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో జరుగుతున్న తప్పులను సరిదిద్దే దిశగా అడుగులు వేస్తున్నారని సమాచారం అందుతోంది. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా జూన్ నెల 12వ తేదీన రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా ఎన్నో రిలీజ్ డేట్లను మార్చుకున్న సంగతి తెలిసిందే. జూన్ నెలలో ఏకంగా మూడు పెద్ద సినిమాలు థియేటర్లలో రిలీజవుతున్నాయి. వీరమల్లు, కుబేర, కన్నప్ప సినిమాలతో అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
మరోవైపు బండ్ల గణేష్ నిర్మాతగా రీఎంట్రీ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పవన్ బండ్ల గణేష్ కాంబినేషన్ లో సినిమా వస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. పవన్ మళ్లీ వరుస సినిమాలతో బిజీ అవుతారా? అనే ప్రశ్న వ్యక్తమవుతోంది. బండ్ల గణేష్ భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలియాల్సి ఉంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ సైతం కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ లకు ఓటు వేస్తే పాన్ ఇండియా స్థాయిలో క్రియేట్ అయ్యే రికార్డులు మామూలుగా ఉండవు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో మరిన్ని సంచలన రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారా అనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. పవర్ స్టార్ క్రేజ్ మాత్రం మామూలుగా లేదని చెప్పవచ్చు.