
ఎన్టీఆర్ దేవర 2 .. ఎప్పుడు అంటే .. కళ్యాణ్ రామ్ ఆన్సర్ ఇదే..?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమాల లైన్ అప్ అంటే వార్ 2 , ప్రశాంత్ నిల్ , నెల్సన్ అంటారు ఎవరైనా .. ఎందుకంటే దేవర 2 ఎప్పుడు ఉంటుందో ఎవరికి ఈ విషయం లో క్లారిటీ లేదు .. కానీ ఇటీవల ఓ ఈవెంట్లో ఎన్టీఆర్ మాట్లాడుతూ దేవర 2 కచ్చితంగా ఉంటుంద ని పక్క క్లారిటీ ఇచ్చాడు .. ఇక దీంతో అభిమానులు అంత హ్యాపీ అయ్యారు . కొందరు ఎందుకు దేవర 2 అనుకున్న వారు ఉన్నారు .. అయితే తాజా గా ఇలాంటి క్రమంలో ఓ మీడియాకు వచ్చిన ఇంటర్వ్యూలో నందమూరి కళ్యాణ్ రామ్ ఈ విషయం పై క్లారిటీ ఇచ్చేశారు .. దేవర 2 ఉంటుంద ని చెప్పటమే కాదు ఎప్పుడు ఉంటుందో కూడా అసలు విషయం చెప్పేశారు ..
దేవర ఉన్నా ముందే వార్ 2 సినిమా ని ఎన్టీఆర్ ఒప్పుకున్నార ని అలాగే దేవర కన్నా ముందే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా ఓకే అయింద ని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు . ప్రధానంగా అభిమానులు దేవర 2 సినిమా కావాలని కోరుకుంటున్నార ని అందువల్ల తప్పకుండా ఈ సినిమా వస్తుంద ని అంతేకాకుండా నెల్సన్ సినిమా కన్నా ముందే ఈ సినిమా ఉంటుంద ని కళ్యాణ్ రామ్ క్లారిటీ ఇచ్చారు . ఇప్పటివరకు దేవర 2 సినిమాను ఎన్టీఆర్ తన లైన్లో ఎక్కడ ఇముడుస్తారా అన్నది ఇన్నాళ్లు క్యూస్షన్ గా ఉంటూ వచ్చింది . ఇక ఇప్పుడు కళ్యాణ్ రామ్ చెప్పిన విషయం దాన్ని బట్టి చూస్తే నెల్సన్ సినిమా ఇంకా చాలా ఆలస్యం అయ్యేలా కనిపిస్తుంది. ఈ క్రమంలో ప్రశాంత్ నీల్ సినిమా తో పాటు దేవర 2 సినిమా ని కూడా ఎన్టీఆర్ చేయబోతున్నాడని విషయం పై కళ్యాణ్ రామ్ క్లారిటీ ఇచ్చేశారు .