
రామ్ చరణ్ తో సినిమా కంటే ముందే ఆ హీరోతో మూవీ ఫిక్స్ చేసుకున్న సుకుమార్..ఫ్యాన్స్ కి దిమ్మ తిరగాల్సిందే..?!
కాగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక సరికొత్త న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. రామ్ చరణ్ సినిమా కంటే ముందే సుకుమార్ ఒక యంగ్ హీరోని తెరపై చూపించబోతున్నారట . అది ఓ రియల్ లవ్ స్టోరీ గా తెరికెక్కబోతుందట . చాలా సింపుల్ కాన్సెప్ట్ అండ్ సింపుల్ బడ్జెట్ తో కేవలం ఆరు అంటే 6 నెలలోనే ఈ సినిమాను కంప్లీట్ చేసే విధంగా ముందుకెళ్ళిపోవాలి అంటూ ఆలోచిస్తున్నారట సుకుమార్ . ప్రసెంట్ రామ్ చరణ్ - బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు .
ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది . ఈ సినిమా కంప్లీట్ అయ్యే లోపే సుకుమార్ ఈ లవ్ స్టోరీని తెరకెక్కించాలనుకుంటున్నారట . ఆ హీరో మరి ఎవరో కాదు సిద్దు జొన్నలగడ్డ . ఇప్పుడు ఇండస్ట్రీలో సిద్దు జొన్నలగడ్డకి వేరే లెవెల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది . సిద్దు జొన్నలగడ్డతో ఒక నాటి లవ్ రొమాంటిక్ స్టోరీని తెరకెక్కించేసి.. ఆ తర్వాత చరణ్ తో ఒక సినిమా ని తెరకెక్కించే విధంగా ప్లాన్ చేస్తున్నారట . మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది పెద్ద క్వశ్చన్ మార్క్ గానే మిగిలిపోయింది..???