మళ్లీ కెరియర్ సంకనాకిపోయే నిర్ణయం తీసుకున్న అనుష్క.. ఇక ఆ దేవుడు కూడా కాపాడలేడు పో..!

frame మళ్లీ కెరియర్ సంకనాకిపోయే నిర్ణయం తీసుకున్న అనుష్క.. ఇక ఆ దేవుడు కూడా కాపాడలేడు పో..!

Thota Jaya Madhuri
అనుష్క శెట్టి .. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతూ మారుమ్రోగిపోతున్న హీరోయిన్ పేరు . అనుష్క శెట్టికి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . రెండు మూడేళ్ల పాటు  సినిమాకి దూరంగా ఉన్నా సరే మళ్లీ కం బ్యాక్ ఇచ్చిన సినిమాకు సూపర్ డూపర్ హిట్ అందుకోవడమే కాకుండా తన ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో ఏం మాత్రం తగ్గలేదు అని ప్రూవ్ చేసుకుంది . సాధారణంగా ఇలాంటి స్టార్ ఫ్యాన్ ఫాలోయింగ్ హీరోస్ కి మాత్రమే ఉంటుంది . కానీ ఒక హీరోయిన్ ఇలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోవడం మాత్రం నిజంగా వెరీ వెరీ రేర్ అని చెప్పాలి .


కాగా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో హీరోయిన్ అనుష్క పేరు ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది . మనకు తెలిసిందే అనుష్క "ఘాటి" సినిమాలో నటించింది.  త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.  అయితే తెలుగు సినిమాలకు ఆమె కమిట్ అవ్వడం లేదు అంటూ సోషల్ మీడియాలో ఎప్పుడూ కూడా ఒక వార్త ఎక్కువగా వినిపించేది . అయితే ఇప్పుడు హీరోయిన్ అనుష్క ఒక తెలుగు సినిమా కి కమిట్ అయినట్లు తెలుస్తుంది . కానీ ఆమె ఫ్యాన్స్ మాత్రం అస్సలు హ్యాపీగా లేరు. దానికి కారణం తనపై రూమర్ వచ్చే విధంగా ఉన్నటువంటి హీరోతో ఆమె సినిమా చూస్ చేసుకోవడమే.


ఆయన మరెవరో కాదు అక్కినేని నాగార్జున . హీరో అక్కినేని నాగార్జునకు అనుష్క శెట్టి కి మధ్య ఏదో ఉంది అంటూ చాలా చాలా చెత్త బాగా కూడా టాక్ వినిపించేది. మరి ముఖ్యంగా వీళ్ళు కలిసి నటించిన సినిమాలల్లో టూ రొమాంటిక్ గా ఉండడం అనుష్క శెట్టి - నాగార్జున కోసం స్పెషల్ క్యారెక్టర్ల ని  కూడా ఓకే  చేయడం..ఆమెకు బిగ్ నెగిటివ్ గా మారిపోయింది . అయినా సరే అనుష్క శెట్టి - నాగార్జున తనకు లైఫ్ ఇచ్చాడు అని ఆయన కోసం ఎప్పుడు ఏ సినిమాలో అడిగినా సరే కాల్ షీట్స్ అడ్జెస్ట్ అవ్వకపోయినా కూడా ఇచ్చేస్తూ ఉంటుంది . అలా హీరోయిన్ అనుష్క శెట్టి మరొకసారి నాగార్జున 100వ సినిమాలో నటించబోతుంది అన్న వార్త బాగా ట్రెండ్ అవుతుంది. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో అనుష్క శెట్టి తీసుకున్న ఈ నిర్ణయం పై నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి . నెగి టివ్ రూమర్స్ వస్తాయని తెలిసి కూడా ఎందుకు ఆ హీరోతో వర్క్ చేయడం అంటూ జనాలు డిఫరెంట్ డిఫరెంట్ గా స్పందిస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: