హవ్వ..ఇది మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లోనే ఘోర అవమానం. ఎలా తట్టుకుంటారో..?
మెగాస్టార్ చిరంజీవి సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ వస్తే ఏ హీరోయిన్ కూడా రిజెక్ట్ చేయదు . ఒకవేళ ఆమెకి కథ నచ్చకపోతే నో ..లేకపోతే షూట్ సమయాని కి కాల్ షీట్స్ అడ్జస్ట్ కాకపోతే నో.. ఈ రెండు కారణాల చేతే ఆమె వెనకడుగు వేస్తూ చిరంజీవి సినిమాల్లో అవకాశాన్ని మిస్ చేసుకుంటుంది . అయితే ఇప్పుడు ఒక హీరోయిన్ మాత్రం చిరంజీవి సినిమాలో నటించాలి అంటే "ఆయన ఏజ్ అయిపోయిందిగా" .. ఇప్పుడు ఆయనకు అంత క్రేజ్ లేదుగా అని మాట్లాడిందట . దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.
ఆమె మరి ఎవరో కాదు అన్షు. మన్మధుడు సినిమాలోని హీరోయిన్ . రీసెంట్ గానే మజాకా అనే సినిమాతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకుంది . కాగా అన్షు ఇప్పుడు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో మంచి ఫామ్ లో ఉంది . బడాబడా సినిమాలల్లో అవకాశాలు అందుకుంటుంది . అయితే అన్షు ఇప్పుడు చిరంజీవి - అనిల్ రావిపూడి సినిమాలో తెరకెక్కే సినిమాలో హీరోయిన్గా మేకర్స్ చూస్ చేసుకుంటే.. ఆమె మాత్రం చిరంజీవి సినిమాలో నటించడం అని ఆయనకి ఇప్పుడు క్రేజ్ లేదు అంటూ చెప్పుకొచ్చిందట . ఇదే విషయం ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారింది . సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ యూస్ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. పరోక్షకంగా మెగాస్టార్ పరువు తీసేసినట్లయింది అని మాట్లాడుకుంటున్నారు జనాలు..!