ఏంటి ఈమె ఈ హీరోయినా... ఈ చిన్నదాని అందం ఇప్పుడు మతులు పోవాల్సిందే...!

frame ఏంటి ఈమె ఈ హీరోయినా... ఈ చిన్నదాని అందం ఇప్పుడు మతులు పోవాల్సిందే...!

Amruth kumar
గతంలో తెలుగు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించిన చిన్నారులు ఇప్పుడు వెండి తెరపై తమ సత్తా చూపిస్తూన్నారు . అలానే కొంతమంది చైల్డ్ ఆర్టిస్టులు గా వచ్చి హీరోయిన్ రేంజ్ కి ఎలా వచ్చారో అని ఆశ్చర్య పడుతూ ఉంటాం. ఇలా కొంతమంది హీరోయిన్ల విషయంలో కూడా జరుగుతుంది. అక్కినేని నాగార్జున నటించిన సోగ్గాడే చిన్నినాయన సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా ప్రేక్షకుల మనసులో మంచి ఇమేజ్ను ప్రణవి గురించి ఈ స్టోరీలో చూద్దం. అయితే ఇప్పుడు మనంచూస్తున్నా నాగార్జున పక్కన ఉన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా... తెలుగులో ఎన్నో హిట్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఇక ఈ చిన్నారి పేరు ప్రణవి నాగార్జున నటించిన సోగ్గాడే చిన్నినాయన సినిమాలో నటించింది. ఈ చిన్నది చైల్డ్ ఆర్టిస్ట్ గా అదరగొట్టి ఇప్పుడు హీరోయిన్ గా చేస్తు  దూసుకుపోతుంది.


 చిన్నప్పటి క్యారెక్టర్స్ చేసిన వారు అంటే నమ్మడానికి అసాధ్యమే గానే ఉంటుంది. ఈ బ్యూటీ గ్లామర్ లుక్కు తో అదరగొడుతుంది.చైల్డ్ ఆర్టిస్లుగా న‌టించిన‌    5, 6 సంవత్సరాల్లోనే హీరోయిన్స్ గా అడుగుపెడుతున్నారు. మన కింగ్ నాగార్జున నటించిన సూపర్ డూపర్ హిట్ మూవీ సోగ్గాడే చిన్నినాయన చిత్రంలో నటించిన ప్రణవి ఇప్పుడు హీరోయిన్ గా మారిపోయింది. 2016లో ఈ చిత్రం విడుదలై మంచి కలెక్షన్ల వర్షం కురిపించింది. అప్పట్లో ఈ సినిమా వచ్చిన సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో సినిమా కూడా వచ్చింది. సంక్రాంతి బరిలో ఉన్న ఈ రెండు సినిమా లో సోగ్గాడే చిన్ని నాయనాకు మంచి కలెక్షన్ల వ‌చ్చాయి . అప్ప‌టిలోనే ఈ సినిమా 50 కోట్ల కు పైగా వసూలు రాట్టింది .


 నాగార్జున కెరీర్ లోనే మంచి సినిమాగా నిలబెట్టింది. ఈ సినిమాలో పలువురు సీనియర్ యాక్టర్స్ అలానే చైల్డ్ ఆర్టిస్టులు అందరూ మంచి సందడి కురిపించారు. వారిలో ప్రణవి కూడా ఒకటి .. ఇక‌ ఇప్పుడు ఈ బ్యూటీ మంచి హీరోయిన్ గా మ‌రిపోయింది . ప్రముఖ నటుడు బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ కుమార్ హీరోగా ‘స్లం డాగ్ హస్బెండ్’ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు ఈ భామ లేటెస్ట్ లుక్స్ చూసి ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. ఈ బ్యూటీ ఏంట్రా బాబు ఎంత అందంగా ఉంది. అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ బ్యూటీ లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి .

auto 12px; width:50px;">
View this post on Instagram
A post shared by {{RelevantDataTitle}}