
వామ్మో: స్టైలిష్ అవతార్లో రెచ్చిపోయిన ప్రణీత సుభాష్..!
ఇక ప్రణీత ఎంతోమంది స్టార్ హీరోలకు జోడించిన హీరోయిన్గా మాత్రం సక్సెస్ కాలేదు. సుమారుగా 10 ఏళ్లపాటు ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ సోలో గాని సినిమాలలో నటిస్తూ ఉన్నది. ఆ తర్వాత ప్రణీత తన చిన్ననాటి స్నేహితుడిని పెళ్లి చేసుకొని తల్లి అయిన తర్వాత కూడా సినిమాలలో నటించేందుకు ఇమే సిద్ధంగానే ఉన్నది. గత ఏడాది ఈమె నటించిన రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన కలిసి రాలేదు. ప్రస్తుతం మరో రెండు చిత్రాలు చర్చలో ఉన్నాయట.
అయితే వివాహమై తల్లి అయిన కూడా ఈ ముద్దుగుమ్మ అందం విషయంలో ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. మూడు పదుల వయసులో కూడా 20 ఏళ్ల పడుచు అమ్మాయిల కనిపిస్తూ పలు రకాల ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ప్రణీత. ఎప్పుడూ కూడా స్టైలిష్ డ్రెస్ లోనే హైలెట్గా నిలుస్తూ ఉంటుంది. తాజాగా ఇప్పుడు స్టైలిష్ అవతార్లో కనిపిస్తూ విభిన్నమైన ఔట్ ఫిట్ లుక్ లో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.తన క్యూట్ లుక్స్ తో పాటు స్కిన్ షో చేస్తూ కుర్రాళ్ళు తన అందం నుంచి చూపు తిప్పుకొని విధంగా తన గ్లామర్ ని వలకబోస్తోంది. స్టైలిష్ అవతార్లు రెచ్చిపోయిన ప్రణీత తన ఎద అందాలను చూపిస్తూ రెచ్చగొడుతోంది.