శోభిత ప్రైవేట్ పార్ట్ పై టాటూ.. ?

frame శోభిత ప్రైవేట్ పార్ట్ పై టాటూ.. ?

Veldandi Saikiran
నటి శోభిత ధూళిపాళ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మోడల్ గా తన కెరీర్ ప్రారంభించిన అనంతరం సినిమాల మీద ఉన్న ఆసక్తితో సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా పరిచయమైంది. ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇక మరీ ముఖ్యంగా అక్కినేని నాగచైతన్యతో వివాహం అనంతరం శోభిత అంటే తెలియని వారంటూ ఎవరూ లేరు. చాలా కాలం నుంచి డేటింగ్ లో ఉన్న వీరు కొద్దిరోజుల క్రితమే కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.


వివాహం జరిగిన అనంతరం నాగ చైతన్య, శోభిత వారి వైవాహిక జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుతున్నారు. వివాహం జరిగిన తర్వాత శోభిత ఏదో ఒక వార్తతో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నారు. పెళ్లి జరిగిన చాలా రోజులకి నాగచైతన్య, శోభిత హనీమూన్ ట్రిప్ కి వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ బయట కొన్ని ప్రదేశాలలో తిరుగుతూ ఫోటోలను తీసుకున్నారు. ఆ ఫోటోలను శోభిత తన ఇన్స్టా లో షేర్ చేసుకున్నారు. ఆ ఫోటోలు చూసిన చాలామంది పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇక ఆ ఫోటోలలో శోభిత చేతి పైన టాటూ కనిపించింది.



ఆ టాటూ ఏంటి అని చాలామంది వెతికే పనిలో పడ్డారు. గతంలో నాగచైతన్య, సమంత ఒకరి పేర్లను మరొకరు వేరే భాషలో టాటూ వేయించుకున్నారు. ఇప్పుడు శోభిత కూడా అదేవిధంగా టాటూ వేయించుకుందని సోషల్ మీడియాలో చాలామంది కామెంట్లు చేస్తున్నారు. మరి ఆ టాటూ ఏంటి అనే విషయాలు తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం నాగచైతన్య తండేల్ సినిమా సక్సెస్ అయిన నేపథ్యంలో చాలా సంతోషంగా ఉన్నారు. ఇక తన తదుపరి సినిమా షూటింగ్ అను త్వరలోనే ప్రారంభించనున్నారు. మరి శోభిత ఎప్పటిలానే సినిమాలలో నటిస్తుందా లేదా అనే విషయాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: