
ఎన్టీఆర్ డేర్ చేసి ఆ ఒక్క పని చేస్తే.. ఆయనపై ఉన్న ఆ నింద కూడా చెరిగిపోతుందిగా..!
కానీ వందలో 10 శాతం ఆయన పొలిటికల్ పరంగా నెగిటివ్ గా మాట్లాడుతూ వస్తూ ఉంటారు . ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ ఒక ప్రధాన పార్టీకి సపోర్ట్ చేయరు అని..? ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ అసలు పొలిటికల్ అంటేనే మండిపడుతూ ఉంటారు అని..? మాట్లాడుకుంటూ ఉంటారు . అయితే జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన కొన్ని నెగటివ్ వార్తలు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటాయి. అలా పొలిటికల్ పరంగా ట్రెండ్ అయ్యే నెగిటివ్ వార్తలు గురించి జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటే అసలు పొలిటికల్ పరంగా కూడా ఆయనకు నెగెటివిటీ అనేది ఉండదు అని..
ఆయనకు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు . ఆ కారణంగానే అలాంటి వార్తలు పై అలాంటి ఇష్యూస్ పై స్పందించరు.. అంటూ జనాల గుమ్మనే ఉండిపోతారని . కానీ జూనియర్ ఎన్టీఆర్ తనపై వైరల్ అయ్యే ఫేక్ వార్తల పై కూడా రియాక్ట్ కాకపోవడంతోనే ఇలా పొలిటికల్ పరంగా ఆయనను మరింత నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు అని మాట్లాడుకుంటున్నారు . జూనియర్ ఎన్టీఆర్ ఇకనైనా ఆలోచించి తనపై వైరల్ అయ్యే ఫేక్ వార్తల పై స్పందిస్తే బాగుంటుంది అనేది నందమూరి అభిమానుల అభిప్రాయం. చూద్దాం మరి జూనియర్ ఎన్టీఆర్ ఏం చేస్తాడో..???