రెండు ఓటీటీలోకి డైరెక్ట్ గా వచ్చిన ఫ్యామిలీ క్రైమ్ డ్రామా...రెంటింగ్ చూస్తే అవాక్కవ్వాల్సిందే!

frame రెండు ఓటీటీలోకి డైరెక్ట్ గా వచ్చిన ఫ్యామిలీ క్రైమ్ డ్రామా...రెంటింగ్ చూస్తే అవాక్కవ్వాల్సిందే!

MADDIBOINA AJAY KUMAR
ప్రస్తుతం థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలతో సమానంగా ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల మీద కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి కనిపిస్తుంది. ఈ క్రమంలో ప్రతి వారం థియేటర్లలో, ఓటీటీలో ఏ కంటెంట్ రిలీజ్ అవుతుంది అనే విషయం మీద ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇక అలా  థియేటర్లలో రిలీజ్ అవుతాయో లేదో.. ఇలా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంటాయి.
ఇక ఓటీటీ విషయానికి వస్తే.. ఇందులో ఎన్నో రకాల సినిమాలు, వెబ్ సిరీస్ లు ప్రతిరోజు రిలీజ్ అవుతూనే ఉంటాయి. ఓటీటీలు వచ్చినప్పటినుండి చాలా మంది థియేటర్ కి వెళ్లి సినిమాలు చూడడం మానేశారు. ఇదిలా ఉండగా.. ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలు అయితే నేరుగా ఓటీటీలోనే విడుదల అవుతున్నాయి. ఇప్పుడు మరో మంచి సినిమాల డైరెక్ట్ గా రెండు ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో రిలీజ్ అయ్యి మంచి రేటింగ్ అందుకుంది. అయితే ఆ సినిమా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ సినిమా పేరు తాషేర్ ఘౌర్. ఈ బెంగాలీ చిత్రం ఒక మంచి ఫ్యామిలీ సినిమా. ఈ సినిమా మొత్తం సుజాత అనే ఒక పెళ్లి అయిన మహిళ జీవితం మీదనే నడుస్తుంది. మిగితావారి మాటలు వినిపిస్తాయి తప్ప మనుషులు మాత్రం కనిపించారు. ఈ సినిమాను డైరెక్టర్ సుదీప్తో రాయ్ తెరకెక్కించారు. ఇక తాషేర్ ఘౌర్ హోయ్ చోయ్, అమెజాన్ ప్రైమ్ ఓటీటీలలోకి వచ్చింది. ఈ మూవీ 6.6 రేటింగ్ ని సొంతం చేసుకుంది.      
ఇదిలా ఉండగా.. ఈ వారం సినిమా లవర్స్ కి పండగే పండగ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ఏకంగా 19 కొత్త సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. ఇక ప్రస్తుతం థియేటర్ లలో విశ్వక్ సేన్ నటించిన లైలా మూవీ, బ్రహ్మ ఆనందం తెరకెక్కించిన బ్రహ్మ ఆనందం సినిమా, ఇట్స్‌ కాంప్లికేటెడ్‌ సినిమా, తల సినిమా, అలాగే విక్కీ కౌశల్, రష్మిక మందన్న నటించిన ఛావా సినిమాలు ఆడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: