
ఏ సినిమా కోసం చేయని పని కేవలం రాజమౌళి కోసం మాత్రమే.. మహేష్ బాబు షాకింగ్ డెసిషన్..!
అయితే మహేష్ బాబు మాత్రం సంవత్సరానికి నాలుగు ఐదు టూర్లు వేసి ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేసే టైప్ మరి అలాంటి మహేష్ బాబు.. రాజమౌళి కి కాల్ షీట్స్ ఇస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు . ప్రెసెంట్ ఒక టఫ్ సిచువేషన్ ఫేస్ చేస్తున్నాడు మహేష్ బాబు. అయితే ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది. కాగా రాజమౌళితో షూటింగ్ అంటే కొన్ని కొన్ని కండిషన్స్ కంపల్సరీ . టయానికి షూటింగ్ కి రావాలి ఆయన చెప్పిన ఫుడ్ డైటే ఫాలో అవ్వాలి.. మెడలో కచ్చితంగా ఐ డి కార్డు వేసుకోవాలి.
షూటింగ్స్ స్పాట్ కు తన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరు రాకూడదు . ఆయన లుక్స్ బయటపెట్టకూడదు. అంతేకాదు షూటింగ్ సెట్స్ లో ఎక్కడ ఎవరు పర్సనల్ మొబైల్ అనేది యూస్ చేయనే చేయకూడదు . ఇవి రాజమౌళి ఫాలో అయ్యే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ . ప్రెసెంట్ మహేష్ బాబు కూడా అలాగే ఫాలో అవుతున్నాడట . షూటింగ్ సెట్స్ లోపలికి ఆయన పర్సనల్ మొబైల్ కూడా ఆలౌ చేయడం లేదట రాజమౌళి . ఇప్పటివరకు మహేష్ బాబు నటించిన అన్ని సినిమాలలోకి ఈ సినిమాని హైలెట్ గా మారిపోతుంది అంటున్నారు జనాలు . ఈ సినిమాతో వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసే దిశగా ముందుకు వెళ్తున్నాడు రాజమౌళి అంటూ కూడా మాట్లాడుకుంటున్నారు . చూద్దాం మరి ఏం జరుగుతుందో..???