బాలయ్యను ముద్దులతో చంపేసిన టాలీవుడ్ హీరో.. తేడా అంటున్న నేటిజన్స్..!
అలాగే బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబడుతూ దుమ్ము దుపుతుంది . దీంతో ఇప్పుడే సక్సెస్ సంబరాలు మొదలైపోయాయి . బాలకృష్ణ హార్డ్ కోర్ ఫాన్స్ విశ్వక్సేన్ మరియు సిద్దు జోనల్ గడ్డ ఈ సక్సెస్ను బాగానే ఎంజాయ్ చేస్తున్నారు . ఆవేశం మూవీలో సాహద్ పక్కన ఉండే కుర్రాళ్ల మాదిరిగా రియల్ లైఫ్ లో బాలయ్య పక్కన ఈ ఇద్దరూ కుర్ర హీరోలు కనిపిస్తూ ఉంటారు . అంతేకాకుండా బాలయ్యను ముద్దులతో ముంచెత్తారు . ప్రజెంట్ ఎందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది . అయితే ఇందులో పుష్పక్షం బాలయ్యకు ముద్దు పెడుతుండగా ఆయన కూడా పెట్టారు .
ఈ వీడియో చూసిన వారంతా .. " ఏంటి బ్రో తేడాగా బిహేవ్ చేస్తున్నావు . నువ్వు ఇలా తయారవుతావని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు . బాలయ్యని చూస్తే నీకు ముద్దు పెట్టాలనిపించిందా? అయినా ఇదేమి దరిద్రం రా బాబు . ఇలా తయారవుతున్నారు . మగవారికి మగవాడు ముద్దులు పెట్టుకోవడం ఏంటి? " అంటూ కామెంట్స్ చేస్తున్నారు . ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . ఇక తాజాగా భార్య నటించిన దాకు మహారాజ్ మూవీ రానున్న రోజుల్లో ఎంత మేరా కలెక్షన్స్ రాబట్టి ఎన్ని రికార్డులను సృష్టిస్తుందో వేచి చూడాలి .