వామ్మో: భార్యకు భరణం కింద..380 కోట్లు ఇచ్చిన స్టార్ హీరో..!

Divya
ఏసిని ఇండస్ట్రీలో నైనా సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటున్నారంటే ముఖ్యంగా వారి గురించి బ్రేకప్ విషయాలు ఎంత భరణం తీసుకుంటున్నారనే విషయాలు వైరల్ గా మారుతూ ఉంటాయి. ముఖ్యంగా సెలబ్రిటీల వివాహాలు అంటే చాలా గ్రాండ్గా ఖర్చుతో వివాహం చేసుకుంటు ఉంటారు.కేవలం కొన్ని నెలల వ్యవధిలోని విడిపోయిన జంటలు చాలానే ఉన్నాయి. దీంతో కొంతమంది హీరోలు తమ వైఫ్ కు డబ్బులు ఇచ్చి మరి విడిపోయిన సందర్భాలు కూడా చాలామంది ఉన్నారు

అలా ఇప్పటికే ఎంతోమంది ఎన్నో ఇండస్ట్రీలలో చాలామంది జంటలు విడిపోయిన వారు ఉన్నారు. అయితే ఈ కల్చర్ ఎక్కువగా బాలీవుడ్ ఇండస్ట్రీలో కనిపిస్తూ ఉంటుంది. కలిసి కాపురం చేయలేని సందర్భాలలో విడాకులు తీసుకొని భారీగానే భరణం చెల్లించుకున్న వారు ఉన్నారు. అలాంటి హీరోలలో హృతిక్ రోషన్ కూడా ఉన్నారు. బాలీవుడ్లో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగిన ఈ హీరో ఇప్పటికీ పలు సినిమాలలో నటిస్తూ ఉన్నారు. ఈయన మాజీ భార్య సుసానే ఖాన్  కు అత్యధికంగా విడాకుల భరణం ఇచ్చారని బాలీవుడ్లో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.

ఎటువంటి ఆర్భాటాలు లేకుండా కెరియర్ పిక్స్ లో ఉన్న సమయంలో  ఈ జంట పెళ్లి చేసుకున్నారట. వీరికి రెహాన్, రిధాన్  అనే ఇద్దరు అబ్బాయిలు కూడా జన్మించారు. వివాహమైన 14 ఏళ్లకు వీరిద్దరూ విడాకులు తీసుకోవడం జరిగిందట. అయితే హృతిక్ రోషన్ తన భార్యకు 400 కోట్ల రూపాయలు భరణం కింద అప్పట్లోనే ఆమె డిమాండ్ చేసిందట ..కాని చివరికి 380 కోట్ల రూపాయలు చెల్లించడానికి ఒప్పుకున్నట్లుగా వార్తలు వినిపించాయి. దీన్నిబట్టి చూస్తే ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు జంటగా హృతిక్ రోషన్ తన మాజీ భార్య సుసానే ఖాన్  అని చెబుతున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ మొత్తానికి తమ పిల్లల కోసమే అప్పుడప్పుడు ఈ జంట కలుస్తూ ఉంటారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: