డబ్బులు తీసుకొని మరి అలాంటి పని చేసే స్టార్ హీరోయిన్స్ వీళ్ళే..అందరు ముదుర్లే..!

Thota Jaya Madhuri
అఫ్కోర్స్ సినిమా ఇండస్ట్రీ అంటేనే కమర్షియల్ . ఏ పని చేసిన సరే డబ్బులు కచ్చితంగా తీసుకుంటారు . కొంతమంది హీరోయిన్స్ చిన్న క్యారెక్టర్ లో మెరిసిన సరే దానికి డబ్బులు తీసుకుంటారు . హీరోస్ కూడా అంతే . ఒక సినిమాకి తమ వాయిస్ ఓవర్ ఇచ్చిన దానికి తగ్గట్టే రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉంటారు . మరి ముఖ్యంగా హీరోయిన్స్ సినిమాలల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తే మాత్రం ఆ సినిమాలో నటించే హీరోయిన్ కన్నా కూసింత ఎక్కువగానే రెమ్యూనరేషన్ స్పెషల్ సాంగ్ చేసే హీరోయిన్స్ తీసుకుంటూ ఉంటారు . కాగా ఎవరో అడపాదడపా మంది హీరోయిన్స్ మాత్రమే ఫ్రెండ్షిప్ కారణంగా ఆ డైరెక్టర్ ప్రొడ్యూసర్ తో ఉన్న స్నేహం.. చనువు కారణంగా ఫ్రీగా చేసి పెడుతూ ఉంటారు . కాగా డబ్బులు తీసుకొని మరి కొంతమంది హీరోయిన్స్ షాప్ ఓపెనింగ్ ఈవెంట్స్ కి వెళ్తూ ఉంటారు . వాళ్ళు ఎవరో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!


సమంత " ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న హీరోయిన్ సమంత. కెరియర్ ఎలా స్టార్ట్ అయింది.. ఇప్పుడు ఎలా ముందుకెళ్తుంది అన్న విషయం అందరికీ తెలుసు . కాగా హీరోయిన్ గా సమంత కెరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుంది . అయితే  సమంత పలు షాప్ ఓపెనింగ్ ఈవెంట్స్ ఒప్పుకునింది. పెళ్లైన్ తరువాత టైంలో కూడా సమంత షాప్ ఓపెనింగ్ ఈవెంట్స్ ఒప్పుకుని డబ్బు బాగానే ఛార్జ్ చేసిందట . దాదాపు లక్ష రూపాయలు నుంచి 5 లక్షల వరకు ఆమె ఒక షాప్ ఓపెనింగ్ ఈవెంట్ కి వెళ్తే ఛార్క్ చేస్తుందట . అంతేకాదు అక్కినేని ఇంటికి కోడలు అయిన తర్వాత కూడా సమంత ఆలా ఛార్జ్ చేసింది అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి.


రకుల్ ప్రీత్ సింగ్ : మొదటి నుంచి ఏ విషయాన్ని అయినా సరే కమర్షియల్ గానే ఆలోచించే రకుల్ ప్రీత్ సింగ్ ఒక షాపు ఓపెనింగ్ ఈవెంట్ కి వెళితే ఆ షాప్ రేంజ్ పెట్టి రెమ్యూనరేషన్ ఫిక్స్ చేస్తుందట . కొందరికి లక్ష మరి కొందరికి ఐదు లక్షలు ..మరికొందరికి 10 లక్షల కూడా ఛార్జ్ చేసిన సందర్భాలు ఉన్నాయట.


హనీ రోజ్: సినిమాలో కన్నా షాపు ఓపెనింగ్ ఈవెంట్స్ లోనే ఎక్కువగా కనిపిస్తుంది అన్న కామెంట్స్ కూడా ఈమెపై వినిపించాయి . వీర సింహారెడ్డి సినిమాలో బాలయ్య మరదలుగా కనిపించిన తర్వాత హనీ రోజ్ పేరు మారు మ్రోగి పోయింది ఆ టైంలోనే సినిమా అవకాశాలు వచ్చాయి . కానీ సినిమా అవకాశాల కన్నా కూడా షాప్ ఓపెనింగ్ ఈవెంట్స్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసింది . ఒక్కొక్క షాపు ఓపెనింగ్ ఈవెంట్ కి 25000.. 50,000 .. లక్షలు కూడా ఛార్జ్ చేసిందట.


శ్రీ లీల : టాలీవుడ్ ఇండస్ట్రీలోనే యంగెస్ట్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ బ్యూటీ రీసెంట్ గానే పుష్ప 2 సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది . కాగా ఈ సాంగ్ కోసం దాదాపు మూడు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంది అంటూ వార్తలు వినిపించాయి . శ్రీ లీల కూడా షాప్ ఓపెనింగ్ ఈవెంట్స్ లో మెరుస్తూ ఉంటుంది . అయితే ప్రతి షాప్ ఓపెనింగ్ ఈవెంట్ కి వెళ్లిన ఆమె డబ్బులు తీసుకుంటుందట . కానీ ఆ డబ్బులు ఏ విధంగా ఒక్క రూపాయి తన పర్సనల్గా వాడుకోదట . అనాధ శరణాలయానికి ఏదైనా ఆర్ఫనైజెస్ కి ఫండ్ గా ఇచ్చేస్తుందట..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: