ఛీ ఛీ ఇలాంటి పనులు కూడా నా..? సిగ్గు సరం లేదా..?
అయితే ఆ తర్వాత అవకాశాలు వస్తున్న సరే ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటూ కెరీర్లో కొన్ని రాంగ్ స్టెప్స్ వేస్తుంది. కేవలం ఇలాంటి పాత్రలే రావాలి అంటే రావు.. కొన్ని కొన్ని పాత్రలు అడ్జస్ట్ అయి చేయాలి అంటున్నారు జనాలు . అయితే చేతికొచ్చిన ఫంక్షన్స్ కి వెళ్తూ ..ప్రమోషన్స్ ఈవెంట్ లు చేస్తూ.. షాప్ ఓపెనింగ్ ఈవెంట్స్ మ్యానేజ్ చేస్తూ డబ్బులు సంపాదించుకుంటూ వస్తుంది. అయితే తాజాగా హనీ రోజ్ సోషల్ మీడియా వేదికగా ఓ బడా వ్యాపార వేత్త గురించి సంచలన కామెంట్స్ చేసింది .
అతగాడు తనని వేధిస్తున్నాడు అని.. వెంబడిస్తున్నాడు అని ..నీచంగా మాట్లాడుతున్నాడు అని చెప్పుకు వచ్చింది . "మొదట ఆయన ఓ ఈవెంట్ కి గెస్ట్ గా పిలిచారు అని ..వెళ్లాను అని ..ఆ తర్వాత పదే పదే అదే విధంగా పిలుస్తూ టార్చర్ చేస్తున్నారు అని.. వద్దు రాను అన్న కూడా ఇబ్బందికరంగా మాట్లాడుతున్నాడు అని.. ఆయన ఆఫర్ కి నేను ఎప్పుడైతే నో చెప్పానో అప్పటినుంచి నాపై పగ తీర్చుకుంటున్నాడు అని.. నా గురించి లేనిపోని నిందలు వేయడంతో పాటు నన్ను అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు అని బాధపడిపోయింది. స్త్రీలకి సేఫ్టీ లేదా..? స్త్రీలపై ఇలా మాట్లాడతారా..? అంటూ బాగా ఫైర్ అయిపోయింది". అయితే ఆ బిజినెస్ మ్యాన్ ఎవరు అనేది మాత్రం చెప్పలేదు . హని రోజ్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ మండిపడిపోతున్నారు . అలా మాట్లాడే వాళ్ళని నరికేయాలి మేడం.. అసలు నా కొడుకుని లేపేయాలి ..ఛీ ఛీ ఇలాంటి పనులు కూడా నా..? సిగ్గు సరం లేదా..? అంటూ ఘాటు పదాలతో హనీ రోజ్ కి సపోర్ట్ చేస్తూ ..ఆ బిజినెస్ మ్యాన్ ఎవరా..? అని కనుక్కునే పనిలో పడ్డారు జనాలు..!