అసలు ఆ విషయంలో చిరంజీవి అబద్ధం చెప్పాడా..? దిల్ రాజు అబద్ధం చెప్పాడా..?
మనకు తెలిసిందే సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో జనాలు ఉన్నది ఉన్నట్లు ఎలా మాట్లాడేస్తున్నారో. అయితే ఇప్పుడు అందరికీ ఒక బిగ్ డౌట్ వచ్చింది. దిల్ రాజు మొన్న ఓ ఈవెంట్ లో మాట్లాడుతూ.." గేమ్ చేంజెర్ సినిమాని మెగాస్టార్ చిరంజీవి చూశాడు అని ..చిరంజీవి ఒకే మాట అన్నారు అని.. సినిమాని ఓ రేంజ్ లో పొగడేసుకున్నారు దిల్ రాజు". అఫ్ కోర్స్ ఆయన ఆ సినిమాకి ప్రొడ్యూసర్ ఆ రేంజ్ లో పొగుడుతారు తప్పులేదు .
అయితే ట్రైలర్ చూశాక మాత్రం ఫాన్స్ వర్షన్ వేరేలా ఉంది. అసలు అక్కడ ఏముంది..? చిరంజీవి ఏం చూసాడు..? ఎందుకు అంత పొగడాడు ..? అన్న విషయం పెద్ద రాద్ధాంతంగా మారిపోయింది. నిజంగానే చిరంజీవి సినిమా చూశాడా..? చూసి అలాంటి పాజిటివ్ కామెంట్స్ చేశారా ..? లేకపోతే ప్రొడ్యూసర్ దిల్ రాజు తన సినిమా హైప్ కోసమే ఇలా చేశాడా ..? అంటూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు జనాలు. దీంతో సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. గేమ్ చేంజర్ సినిమాకి పాజిటివ్ కామెంట్స్ కన్నా నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తూ ఉండడం గమనార్హం. చూద్దాం మరి జనవరి 10 ఏం జరుగుతుందో.????