షాక్: భార్యను చూసి ఆపుకోలేక బిగ్ బాస్ లో ఆ పని కానిచ్చిన కంటెస్టెంట్.. వీడియో వైరల్..!
అందరూ చూస్తూ ఉండగానే హౌస్లో రొమాన్స్ తో మునిగి తేలిపోతున్నట్లుగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. ప్రతి సీజన్లో భాగంగానే ఫ్యామిలీ వీక్ లో భాగంగా చాలా రోజులు తర్వాత తమను కలవడానికి వచ్చిన భార్యతో అర్థరాత్రి బెడ్ పైన రొమాన్స్ చేస్తున్న ఒక వీడియో సంచలనంగా మారింది. బిగ్బాస్-18 ఫినాలే దిశగా అడుగులు వేస్తున్న సమయంలో ప్రేక్షకులకు మరింత ఎమోషనల్ కంటెంట్ అందిస్తున్న సమయంలో వైఫ్ తో అలాంటి పని చేస్తూ అడ్డంగా బుక్ అయిపోయారు ఈ కంటెస్టెంట్ అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారుతున్నది.
ఫ్యామిలీ వీకెండ్ లో భాగంగా వివియన్ డిసేనా తన భార్య నూరాన్ అలీ కూతురు కూడా ఇందులోకి వచ్చారు అయితే వాళ్ళును చాలా రోజుల తర్వాత చూసిన వివియన్ తన భార్యను చూసి ఆపుకోలేక పోయాడు.. కొద్దిసేపు ఈ జంట కూడా తాము ఎక్కడ ఉన్నామో అనే విషయాన్ని మర్చిపోయినట్టుగా కనిపిస్తోంది మిడ్ నైట్ వీరిద్దరూ బెడ్ పై పడుకొని ఘాటైన రొమాన్స్ లో మునిగి పోవడమే కాకుండా వారు చేస్తున్న పని కెమెరాలో రికార్డు అయింది. దీంతో కొంతమంది నెటిజెన్స్ ఫ్యామిలీ వీక్ అంటే కేవలం ఫ్యామిలీ మెంబర్స్ తో వెళ్లాలి కానీ ఇలా చేయడం ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.