వామ్మో: ఇయర్ ఎండింగ్లో.. అందాలతో హాట్ మిర్చిలా మెరిసిపోతున్న నాని హిరోయిన్..!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి నాచురల్ స్టార్ నాని నటించిన కృష్ణ గాడి వీరప్రేమ గాధ అనే సినిమా ద్వారా మొదటిసారి తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది హీరోయిన్ మెహ్రిన్. ఈ ముద్దుగుమ్మ తన ఫస్ట్ సినిమాతోనే మంచి పాపులారిటీ సంపాదించుకొని వరుసగా పలు చిత్రాలలో నటించింది. రాజా ది గ్రేట్, జవాన్, f2,f3 సినిమాలు మంచి క్రేజీ తెచ్చిపెట్టాయి. కానీ అనుకున్నంత స్టార్ డం రాకపోవడంతో అవకాశాలు తగ్గుతూ ఉండడంతో కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలో ఈ అమ్మడు ఎంగేజ్మెంట్ చేసుకొని అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

అయితే ఆ తర్వాత కొన్ని నెలలకే ఆ నిశ్చితార్ధాన్ని కూడా క్యాన్సిల్ చేసుకుని మరొకసారి షాక్ ఇచ్చింది మెహ్రీన్. దీంతో ఇక ఇప్పుడప్పుడే వివాహం లేదంటూ మళ్లీ సినిమాలలో నటించడానికి స్లిమ్ అయ్యి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం సినిమా అవకాశాలు లేక సోషల్ మీడియాలో పలు రకాల ఫోటోలను షేర్ చేస్తూనే ఉంది. ఈ ముద్దుగుమ్మ. నిత్యం లేటెస్ట్ హాట్ ఫోటో షూట్లతో కుర్రకారులకు కునుకు లేకుండా చేస్తూ ఉన్న మెహ్రెన్.. తాజాగా మరొకసారి ఘాటు మిర్చిగా మెరిసిపోతోంది.

ఇయర్ ఎండింగ్లో తన అందాలతో బ్లాస్ట్ చేస్తోంది మెహ్రిన్. తన ఇంస్టాగ్రామ్ లో రెడ్ కలర్ దుస్తులలో థైస్ అందాలతో  పెద అందాలను హైలెట్ చేస్తూ చిన్న బ్యాగు చేతిలో పట్టుకొని మరి హాట్ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. అయితే బ్యాక్ సైడ్ పుస్తకాలతో పాటు వైన్ బాటిల్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ మధ్యకాలంలో మరింత బరువు పెరిగినట్టుగా కనిపిస్తోంది మెహ్రిన్. ఈ ఫోటోలు చూసిన అభిమానులు ఘాటు మిర్చిలా మెరిసిపోతున్న మెహ్రీన్ అంటూ కామెంట్స్ చేయగా.. మరి కొంతమంది లవ్ ఫైర్ ఎమోజిలను షేర్ చేస్తున్నారు.మరి ఈసారైనా కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేసి సరైన సక్సెస్ వచ్చే ఏడాది నుంచైనా అందుకుంటుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: