సెకండ్ ఇన్నింగ్స్ కోసం.. సీనియర్ నటి తిప్పలు.. ఏం చేసిందంటే..?

Divya
టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ నటించిన సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది నటి మంజరి ఫడ్నిస్. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించిన పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది.అందం, అభినయం ఉన్నప్పటికీ ఎందుకో హీరోయిన్గా సక్సెస్ కాలేకపోయినా ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్లో పలు సినిమాలలో నటించి మలయాళం, తమిళ, మరాఠీ వంటి భాషలలో ఒక్కో సినిమాలలో నటించిందట. కానీ ఏ పరిశ్రమలో కూడా సక్సెస్ కాలేకపోయిందట. సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్గానే ఉంటుంది మంజరి ఫడ్నిస్

2024లో ఈమెకు చాలా కీలకంగా మారింది. ఈ ఏడాది వరుసగా సినిమాలతో పాటు వెబ్ సిరీస్ ల తో కూడా నటించిన ఈ అమ్మడు వీటి సంపాదనతో ఒక కొత్త కారును కూడా కొనుగోలు చేసింది ఇక వచ్చే ఏడాది తన నటనతో కెరీర్ ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఎదురుచూస్తూ ఉంది.మంజరి ఫడ్నిస్ ఆత్మ పరిశీలన చేసుకున్న తర్వాత నన్ను నేను మళ్లీ ఆవిష్కరించుకున్నానని తన సిస్టమ్ రివైరింగ్ చేయడం వల్ల తన జీవితంలో చాలా అద్భుతాలు జరిగాయని గత రెండేళ్లుగా ఎన్నో ఉత్సవాలలో విపరీతమైన ప్రేమను పొందుతున్నానంటూ అలాగే తను నటించిన చల్తి రహే జిందగీ అనే సినిమా ఈ ఏడాది విడుదల అయ్యింది విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకునేలా చేసింది.. అలాగే తన చిన్న వయసు నుంచి ఆరాధించే మీనాక్షి శేషాద్రి మేడం తో కలిసి పని చేస్తున్నానంటూ తెలిపింది. అలాగే ఈ ఏడాది IFFI గోవా ప్రదర్శనలు తన సినిమా పూనే హైవేని 2 ప్రదర్శించారని ఇంకా ఈ ఏడాది చివరి కోసం ఎదురుచూస్తున్నానంటూ తెలిపింది.

అయితే ఇలాంటి సమయంలో మంజరి ఫడ్నిస్ తన సెకండ్ ఇన్నింగ్స్ కోసం సోషల్ మీడియాలో షేర్ చేసినటువంటి ఫోటోలు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. తన యదా అందాలతో నడుము అందాలతో పాటు థైస్ అందాలతో బ్యాక్ ఫ్రంట్ అందాలతో రెచ్చిపోయి మరి ప్రదర్శన చేస్తోంది. ఈ ఫోటోలు వీడియోలు చూసిన అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఈ అమ్మడు అవకాశాల కోసమే ఇలా చేస్తోందనే విధంగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి టు హార్ట్ గా తన అంద చందాలతో సోషల్ మీడియానే షేర్ చేస్తోంది మంజరి ఫడ్నిస్. హీరోయిన్స్ దీటుగా అందాలను ప్రదర్శించిన అవకాశాలు రాకపోవడం ఆశ్చర్యం అంటూ పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: