50 ఏళ్ల ఆంటీ..కానీ 5 గురు హీరోలతో ఎఫైర్ ?
టబు పుట్టి పెరిగింది హైదరాబాద్. మల్లెపల్లి ప్రాంతంలో తన తాతయ్య, అమ్మమ్మతో కలిసి ఉండేది. తన చదువు పూర్తయిన అనంతరం సినిమాల మీద ఉన్న ఆసక్తితో నటిగా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అదృష్టం కలిసి రావడంతో టబు తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకొని స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఇక టబు 50 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ ఇంతవరకు వివాహం చేసుకోలేదు. సినిమాలలో నటిస్తున్న సమయంలో ఎంతోమంది హీరోలతో టబూ ప్రేమ వ్యవహారాలు నడిపించింది. ప్రేమలు, ఎఫైర్ల విషయంలో టబుకు ఏ మాత్రం కొదవ ఉండేది కాదు.
ఒకరితో ప్రేమలో ఉండడం వారికి బ్రేకప్ చెప్పడం అనంతరం ఇంకొక హీరోతో ప్రేమాయణం నడిపించడం ఇలా చాలానే చేసింది. టబు ప్రేమాయణం నడిపించిన హీరోలలో సంజయ్ కపూర్ ఒకరు. కొద్దిరోజుల పాటు సంజయ్ కపూర్ తో ప్రేమాయణం నడిపించింది. ఏమైందో తెలియదు అనంతరం వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత టబు సంజయ్ నడియావాలాతో ప్రేమలో పడింది. కొద్ది రోజుల తర్వాత వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. అనంతరం టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జునతో టబు కొద్దిరోజులపాటు లవ్ ఎఫైర్ కొనసాగించింది. ఏమైందో తెలియదు వీరిద్దరూ కూడా విడిపోయారు.
ఇక బాలీవుడ్ హీరో అజయ్ దేవ్ గన్ తో కూడా టబు ప్రేమాయణం కొనసాగించింది. వీరిద్దరూ కూడా విడిపోయారు. ఆ తర్వాత మనోజ్ భాజ్ పాయ్ తో టబు ప్రేమాయణం కొనసాగించింది. ఈ జంట కూడా అతి తక్కువ సమయంలోనే బ్రేకప్ చెప్పుకున్నారు. వీరితో మాత్రమే కాకుండా ఎంతో మంది హీరోలతో టబు లవ్ ఎఫైర్లు కొనసాగించింది. కానీ వారందరిలో ఎవరిని కూడా టబు వివాహం చేసుకోకపోవడం గమనార్హం.