కుర్రకారుని కట్టిపడేసేలా జాన్వీ బట్టలు..కల్లోకి రావడం పక్కా.!

FARMANULLA SHAIK
జాన్వీ కపూర్ ఈ పేరు తెలియని వారు ఉండరు. అతిలోక సుందరి కూతురు గా సినీ ప్రపంచానికి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు పాన్ ఇండియా లెవ ల్లో సినిమాలను యేలేస్తోంది.ఈ భామ అందాన్ని చూస్తే ఆహా అనకుండా ఉండలేరు.. ఆ రేంజ్ లో షో చేస్తుంటుంది ముద్దుగుమ్మ.. ఇన్నాళ్లు బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ దేవర సినిమా తో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఇక దేవర సినిమా లో జాన్వీ కపూర్ పాత్ర పెద్దగా లేకపోయినా ఆమె అందానికి మాత్రం ఆమె అభిమానులు మళ్లీ మళ్లీ సినిమా చూడటానికి వెళ్లారు.నిజానికి జాన్వీ కపూర్ అందాన్ని చూపించడానికి కొరటాల శివ ఆమెను సినిమాలో పెట్టాడు తప్ప.. దేవర లో ఆమె పాత్ర ఏం లేదు..ఊ ఆ అంటే తంగం తంగం అని ఆమె అందాలు సర్దడానికే టైం సరిపోయింది.ఇక అలాంటి ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఇంస్టాగ్రామ్ లో లేటెస్ట్ ఫోటోలు షేర్ చెయ్య గా అవి నెట్టింట్లో మంటలు పుట్టిస్తున్నాయ్.. ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు అంతా వావ్ అంటున్నారు.తళుకుళుక్కుమని మెరుస్తూ రెడ్ డ్రెస్ లో హొయలు పోతుంది జాన్వీ. అద్దం లా మెరిస్తున్న అమ్మడి డ్రెస్ లో అమాయకత్వపు చూపు తో కుర్రకారును కట్టిపడేస్తుంది జాన్వీ.ఇక ఈ ఫొటోల్లో జాన్వీ కపూర్ బెడ్ పై పడుకొని నాటీగా ఉండు,శాంటాను కాపాడు అంటూ ఉన్న క్యాప్షన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కాగా ప్రస్తుతం జాన్వీ కపూర్ బాలీవుడ్‌ లోను టాలీవుడ్ లోను క్రేజి ప్రాజెక్ట్స్‌ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరీ జాన్వీ కపూర్ సినిమాలు ఏ రేంజ్ లో హిట్ అవుతాయో చూడాలి.ఇదిలావుండగా చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే జాన్వీ అంటూ యంగ్ బ్యూటీనుద్దేశించి అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: